AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 3
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 1806-1918 మధ్యకాలంలో భారతదేశాన్ని దర్శించకుండా భారతదేశ చరిత్రమీద ఆరు పుస్తకాలు రాసినవారు ఎవరు? (Jr. Accounts Asst. Engineer in Municipalties)
#2. మొదటి మహిళా ఢిల్లీ సుల్తాన్ ఎవరు (Jr. Accounts Asst.Engineer in Municipalties)
#3. రజియా సుల్తాన్ తన భర్తతో యుద్ధంలో మరణించినది. ఆ భర్త పేరు (Jr. Accounts Asst. Engineer in Municipalities)
#4. తిరుక్కురళ గ్రంథ రచయిత (Jr. Accounts Asst. Engineer in Municipalties)
#5. ఆత్మధైర్యం, ఆత్మ గౌరవం మరియు ఆత్మ త్యాగం పురికొల్పేందుకు కాళి మరియు దుర్గామాతల పేరులను ఉపయోగించిన వారు ఎవరు? (Jr, Accounts Asst. En- ginger in Municipalties)
#6. ఆంధ్రులను ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కొరకు ఆలోచించటానికి ప్రేరేపించిన గుంటూరు నుంచి ప్రచురించబడిన ఆంగ్లో-తెలుగు వారపత్రిక ఏది? (Jr. Accounts Asst.Engineer in Municipalties)
#7. ఎవరికాలంలో ఇండియాలో మొదటి రైలు మార్గం మరియు టెలిగ్రాఫ్ ను ప్రారంభమయ్యాయి (Asst. Social Welfare Officer)
#8. బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత ఏర్పడిన వేర్వేరు ముస్లిం రాజ్యముల లోనిది (Group-IV Hostel Welfare Officers)
#9. సింధులోయ నాగరికత సంబంధించిన ప్రముఖ స్థలం (Group-IV Hostel Welfare Officers)
#10. హరిజన అభ్యుదయ కృషి సందర్భములో, మహాత్మాగాంధీ హైదరాబాద్ ను ఎప్పుడు సందర్శించారు (Group-IV Hostel Welfare Officers)
#11. రాయలసీమ మహాసభ తొలి సమావేశం 28-1-1934లో ఇక్కడ జరిగింది? (Group-IV Hostel Welfare Officers)
#12. భారత జాతీయ కాంగ్రెస్ రెండుగా ఏ సంవత్సరంలో చీలింది? (Group-IV Hostel Welfare Officers)
#13. ఎవరు 7వ అఖిలభారత కాంగ్రెస్ మహాసభకు నాగపూర్ లో అధ్యక్షత వహించారు? (Group-IV Hostel Welfare Officers)
#14. లక్నోలో జరిగిన 1857 తిరుగుబాటు నాయకత్వం వహించినది ఎవరు? (Hyderabad Metro Water Works Managers)
#15. గదర్ పార్టీలో చేరిన ఒకే ఒక తెలుగువాడు Group II
#16. ఆది హిందు సోషల్ సర్వీస్ లీగ్ ను హైదరాబాదులో నెలకొల్పినది ఎవరు? Group II
#17. వేదిక కాలంలో ధరాపరాధము (పెద్దనేరము) గా పరిగణింపబడినది ఏది? Group II
#18. చైనా యాత్రికుడు పాహియాన్ ఎవరి పరిపానా కాలంలో భారతదేశమును సందర్శించారు Group II
#19. మానవులు రాళ్ళు మరియు రాగి పరికలను ఉపయోగించిన కాలాన్ని ఏమంటారు (Asst. Executive Engineers)
#20. అక్బరు వివిధాంశాలపై చాలా విలువైన వ్రాత ప్రతులను సేకరించి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయటానికి గల కారణం (Asst. Executive Engineers)
#21. ఈ క్రింది పేర్కొన్న వారిలో ఎవరు శివాజీ మరియు గణపతి జాతీయ పండుగలుగా మార్చారు? (Asst. Executive Engineers)
#22. ఇండియాలో బ్రిటీష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు (Town Planning)
#23. సుధర్మ బ్రహ్మ సమాజ్ స్థాపకుడు (Town Planning)
#24. తుగ్లక్ రాజవంశ స్థాపకుడు (Asst. Director in A.P Economic & Statistics)
#25. ప్రపంచంలో అతి ప్రాచీన మత గ్రంథం (Asst. Director in A.P Economic & Statistics)
#26. మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధం జరిగింది ఎప్పుడు (Asst. Director in A.P Economic & Statistics)
#27. సంగమ సాహిత్యము ఏ రాజులు మరియు రాజవంశాలను వర్ణించింది? (Polytechnic Lecturers)
#28. 1955, 1956, 1957, 1958 సంవత్సరాలలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత • వహించింది? (Polytechnic Lecturers)
#29. ఎ హిస్టరీ ఆప్ ఏన్షియంట్ ఇండియా మరియు ఎ హిస్టరీ ఆప్ సౌత్ ఇండియా పుస్తకాల రచయిత (Polytechnic Lecturers)
#30. ఏ రోజున విక్టోరియా రాణి ఇండియా పాలన ప్రత్యక్షంగా (Polytechnic Lecturers) రాణి పాలన కిందకు వస్తుందని ప్రకటించింది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS