AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 27
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. Directions (1-5) : Read the following passage carefully and answer the questions given below it. Certain words in the passage are in bold print to help you locate them while answering some of the questions. What is immediately needed today is the establishment of a World Government or an International Federation of Mankind. It is the utmost necessity of the world today, and all those persons who wish to see all human beings happy and prosperous naturally feel it keenly. Of course, at times, we all feel that many of our problems of our political, social and cultural life would come to an end if there were one Government all over the world. Travellers, businessmen, seekers of knowledge and teachers of righteousness know very well that great impediments and obstructions are faced by them when they pass from one country to another, exchange goods, get information, and make an effort to spread their good gospel among their fellow-men. In the past religious sects divided one set of people against another, colour of the skin or construction of the body set one against the other. But today when philosophical light has exploded the darkness that was created by religious differences, and when scientific knowledge has falsified the theory of social superiority and when modern inventions have enabled human beings of all religious views and of all races and colours to come in frequent contact with one another, it is the governments of various countries that keep people of one country apart from those of another. They create artificial barriers, unnatural distinctions, unhealthy isolation, unnecessary fears and dangers In the minds of the common men who by their nature want to live in friendship with their fellow-men. But all these evils would cease to exist if there were one Government all over the world. 1. What is the urgent need of the world today?
#2. The people who face impediments and obstructions when they pass from one. country to another and do a lot of good jobs are all the following except:
#3. In the past religious sects:
#4. What was the factor that set one man against another?
#5. The theory of racial superiority stands falsi fied today by:
#6. Sunayana is the most beautiful girl. The comparative Degree is
#7. Are they playing a match against our team? (Change the voice)
#8. The Captain said to his men, "Stand at ease."
#9. I listened__ Prime Minister's speech__ the radio.
#10. I have to reach home before it___ dark.
#11. She was wearing____old dress. She was wearing.
#12. I..... very well since I bought a new bed. I don't find it very comfortable.
#13. I...my foot playing tennis last week, and now I can hardly walk.
#14. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం పారదర్శకత - జవాబుదారీతనం, సుపరిపాలన సూచిక అమలులో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ?
#15. శని గ్రహం జాబిల్లి- 'టైటాన్' పై జీవం ఉనికి, సంకేతాల పరిశోధన కోసం పంపే ఎగిరే మళ్లీ రోవర్ వాహనం పేరు?
#16. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి మానవ సహిత అంతరిక్షయాత్ర గగన్యాన్ మిషన్ శిక్షణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
#17. తలనొప్పి నివారణకు వాడే 'ఆస్పిరిన్' అంటే?
#18. ఈ కింది ఏ పద్ధతి ద్వారా సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చవచ్చు?
#19. థర్మామీటరులో పాదరసాన్ని వాడడానికి కారణం ?
#20. సుస్థిర అభివృద్ధి అనగా ?
#21. రాకెట్ పలాయన వేగం ఎంత?
#22. పర్యావరణానికి సంబంధించి dirty dozen అనగా
#23. గేదె పాలతో పోలిస్తే ఆవుపాలు కొద్దిగా పసుపు రంగులో ఉండటానికి కారణం అందులో అధికంగా ఉన్న....
#24. ప్రతిరక్షకాలు ఉత్పత్తి చేసే రక్తకణాలు?
#25. మోటారు వాహనాల నుంచి వెలువడే అన్ని వాయువులలో కంటే విషవాయువు ఏది?
#26. సోడియం లోహాన్ని దేనిలో నిల్వచేస్తారు?
#27. బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ తయారీలో ఉపయోగించే పాలిమర్ ఏది ?
#28. వాతావరణంలో మార్పుల పర్యవేక్షణకు SAFAR (System of Air Quality and Weather Forecasting and Research) అనే అధునాతన వ్యవస్థను భూవిజ్ఞానశాస్త్ర సాంకేతిక శాఖ ఏ నగరంలో ఏర్పాటు చేసింది ?
#29. భూతాపం పెరగడం వలన సముద్రపు చేపలు భూమిలోని ఏ భాగానికి తరలిపోతున్నాయి?
#30. పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ యొక్క తాజా సమాచారం ప్రకారం భారత్లో ఎంతమంది సగటున ఏనుగులు, పులులు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS