AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 26
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 2, 4, 8, 16, ........ 1024 అనుక్రమంలోని పదాల సంఖ్య
#2. తల్లి, కుమారుల వయస్సుల నిష్పత్తి 5: 3. వారి వయస్సుల మొత్తం 64 సం౹౹ అయిన వారి వయస్సుల భేదమెంత?
#3. Necklace అనేది Jewellery తో సంబంధమును కలిగినప్పుడు Shirt అనేది దేనితో సంబంధం కలిగి వుంటుంది?
#4. సరిపోలనిది గుర్తించండి.
#5. నలుగురు స్నేహితులు ఒక వృత్తాకార భాగాన్ని చుట్టి రావడానికి వరుసగా 20 సెకన్లు, 30 సెకన్లు, 40 సెకన్లు, 60 సెకన్లు పట్టెను. ఎంత సమయం తరువాత వారందరు ఒకే దగ్గర కలుసుకొంటారు ?
#6. ఈ క్రింది అమరిక ఆధారంగా దిగువ ప్రశ్నకు జవాబు ఇమ్ము. M5E$RB7AK8	aUDIN46%FH2@8WE*Pబిముందు ఒక గుర్తు కలిగియుండి, తరువాత ఒక ఆంగ్ల అక్షరం కలిగియున్న ఆంగ్ల అక్షరాల సంఖ్య
#7. RAM అనగా
#8. రెండవతరం కంప్యూటర్లలో ఉపయోగించునవి
#9. ROSE ను 6821 గాను మరియు CHAIR ను 73496 గాను మరియు PREACH ను 961473 గా వ్రాస్తే SEARCH ను ఏ విధంగా వ్రాస్తావు?
#10. వారి బరువుల ఆధారంగా అవరోహణ క్రమములో A, B, C, D మరియు Eలను అమర్చినచో, పై నుండి A మూడవ వాడు, D మరియు A ల మధ్య E, C కాని D కాని అందరి కంటే పైన లేరు. వీరందరిలో రెండవ స్థానములో ఉన్నది ఎవరు ?
#11. ఒక ఫోటో చూపిస్తూ జానకి ఈ విధంగా అన్నది. "ఈ వ్యక్తి మా తాతగారి ఏకైక కుమారుడి కొడుకు”. అయిన ఆ ఫోటోలోని వ్యక్తి జానకికి ఏమగును?
#12. MOBILITY యొక్క కోడ్ నెంబరు 46293927 అయిన EXAMINATION కోడ్ విలువ ఎంత?
#13. గ్రీష్మంత్ నేరుగా "P" నుండి 9 అడుగుల దూరంలో ఉన్న 'Q' దగ్గరకు వెళ్లాడు. అక్కడ కుడివైపుకు తిరిగి 4 అడుగులు నడిచాడు. మరలా కుడివైపుకు తిరిగి, 'P' కు 'Q' కు మధ్య వున్న దూరానికి సమాన దూరము నడిచాడు. చివరగా కుడివైపుకు తిరిగి 3 అడుగులు నడిచాడు. ఇప్పుడు అతను 'P' నుండి ఎన్ని అడుగుల దూరములో ఉన్నాడు ?
#14. గడియారంలో నిమిషాల ముల్లు 90 నిమిషాల వ్యవధిలో ఎన్ని డిగ్రీల కోణం తిరుగును?
#15. 3 సంఖ్య ఘనాల మొత్తం 1728 అయ్యేటట్లుగా ఉన్న సంఖ్యల నిష్పత్తి 3 : 4 : 5 అయితే మధ్య సంఖ్య యొక్క ఘనము?
#16. ఒక పరీక్షలో 2000 మంది అభ్యర్థులు హాజరు కాగా, 900 మంది బాలురు మరియు మిగతావారు బాలికలు. 32శాతం బాలురు మరియు 38శాతం బాలికలు పరీక్షలో ఉత్తీర్ణులైతే, ఎంత శాతం
#17. ఒక గ్రంథాలయానికి ఆదివారాలలో సగటు 510 మంది, మిగతా వారాలలో 240 మంది సందర్శకులు వస్తారు. 30 రోజులున్న మాసం ఆదివారంతో ప్రారంభమయితే ఆ నెలలో సందర్శకుల సగటు
#18. అమ్మకపు ధరలో 26% మొత్తము లాభము అయినచో, ఎంత శాతం అమ్మకపు ధర, కొన్న ధరలో 34% అగును ?
#19. A, B ల సంపాదన 4: 7. A సంపాదన 50% పెరిగి, B సంపాదన 25% తగ్గితే వారి కొత్త సంపాదనల నిష్పత్తి 8 : 7 అయిన A మొదటి సంపాదన ఎంత ?
#20. రూ.800 అసలు 4 1/2% వడ్డీరేటుతో 3సంIIలలో పొందే సరళవడ్డీ 8% రేటుతో రూ.150 అసలుకు ఎన్ని సం॥లో పొందుతుంది ?
#21. ఒక వ్యాపారంలో A, B మరియు Cలు భాగస్తులు. A యొక్క పెట్టుబడి B పెట్టుబడిలో మూడవభాగం. C పెట్టుబడి B పెట్టుబడికి 1 1/2 రెట్లు. అయిన A, B, C ల పెట్టుబడుల నిష్పత్తి ఎంత?
#22. 12 సెం.మీ. పొడవు, 5 సెం.మీ. వెడల్పుగల ఒక దీర్ఘ చతురస్రాన్ని ఒక వృత్తంలో అంతర్లిభించిన, ఆ వృత్త వ్యాసార్ధం (సెం.మీ.లలో)
#23. ఒక సమస్యకు వ్రాసిన అల్ గారిథమ్ యొక్క పటరూపం
#24. Primary Memory అని దేనిని అంటారు ?
#25. అల్గారిథమ్ ను కంప్యూటర్ కు అర్థమయ్యే భాషలోకి తర్జుమాచేసి కంప్యూటర్ కు అందించే భాష
#26. క్రింది గద్యాన్ని చదివి ఈయబడిన ప్రశ్నలకు (26-30) సరియైన సమాధానములను గుర్తించండి. సంస్కృత పదం “ఉపాసన" వాస్తవిక జ్ఞానం అన్న అర్ధాన్నిస్తుంది. తైత్తిరీయోపనిషత్తును పరిచయం చేస్తూ శంకరాచార్యుల వారు ఉపనిషత్ శబ్దానికిదే అర్థం వివరించారు. మనిషి జ్ఞానంకోసం బాహ్యవస్తువుల మీద ఆధారపడుతారు. = అంతర్మథనం ద్వారా వాటి నుంచి సత్యాన్ని గ్రహిస్తాడు. జన రంజకమైన ఈ ధ్యానవిధానాన్ని 'ఉపాసన'గా వ్యవహరిస్తారు. ధ్యానంలో వివిధ గుర్తులు ఉపయోగిస్తారు. వాటిని అంతిమ వాస్తవాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. వస్తువుల ఉనికి, మూలం గురించే మనిషి ధ్యానిస్తాడు. శూన్యంలోంచి సృష్టి జరిగిందని ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. “ఉనికి” ముందు, ఇప్పుడు, తరువాత ఉంటుంది. శాస్త్ర విజ్ఞానంలోని 'పరిణామ సిద్ధాంతాన్ని బలపరిచే ఉపనిషత్తుల "క్షీణత" సిద్ధాంతం కూడా అన్ని వస్తువులూ "ఉనికి" ప్రక్షేపకాలే అని, అన్నీ మూలానికి లేదా అసలు స్థితికి చేరుకోవాలనీ, అలా అదృశ్యమై జడ స్థితికి చేరుకొన్నట్టుగా అంతకుముందు ఉన్నట్టుగా ముందు ఉండేట్టుగా ఉంటుందని భావించాలి. 26. తైత్తిరీయోపనిషత్తును పరిచయం చేస్తూ శంకరాచార్యులు ఉపనిషత్ శబ్దానికి వివరించిన అర్థం
#27. జ్ఞానంకోసం బాహ్య వస్తువుల మీద ఆధారపడే మనిషి దీనిద్వారా వాటినుంచి సత్యం గ్రహిస్తాడు.
#28. ధ్యానంలో వివిధ గుర్తులు ఉపయోగించడం ద్వారా తెలుసు కొనేది.
#29. ఉపనిషత్తుల వివరణ ప్రకారం సృష్టి ఇందులోంచి జరిగింది.
#30. శాస్త్ర విజ్ఞానంలోని 'పరిణామ సిద్ధాంతాన్ని బలపరిచే ఉపనిషత్తుల సిద్ధాంతం'
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS