AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 25
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. (1-3): Read the following passage and choose the correct answers to the questions given after. Trees help us to get rain. The leaves of trees breathe out a lot of water vapour into the air. This makes the air cool. The cool air helps rainfall. Rain gives us water. No one can live without water. Trees give us rubber also. From the sap of trees, we get rubber, a very useful thing. Some trees like eucalyptus give medicines. 1. This passage describes
#2. According to this passage, 'eucalyptus' is
#3. According to this passage, the basic source of water is
#4. Choose the verb form among the given word family.
#5. Choose the suffix that can be used to make word the 'comfort' an adjective
#6. Choose the antonym of 'competent'.'
#7. Choose the sentence in passive voice.
#8. They formed........ union here. Choose the correct article that fits the context.
#9. Where do these people come ............ Choose the correct preposition to complete the meaning of the sentence.
#10. Choose the concluding sentence that can be written in a formal letter.
#11. Both Land Hari don't like horror films. The underlined part has an error. To correct the error we have to replace the underlined part with
#12. The past participle form of 'flow' is
#13. The pen.......... is on the book is mine. Choose the conjunction that fits the context.
#14. GPS టెక్నాలజీ ఉపయోగం
#15. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఏడాది ఉగాది నాటికి ఎన్ని లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ళ నిర్మాణం కోసం ఒక్కొక్కరికి 1.5 సెంట్ల భూమిని కేటాయించనుంది ?
#16. భారత్ ఏ సంవత్సరం నాటికి క్షయవ్యాధి (టీబీ)ని సమూలంగా నివారించాలని లక్ష్యంగా పెట్టుకుంది ?
#17. భారత్లో తొలి అంతరిక్ష సాంకేతిక పార్క్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
#18. భారత్ లో మొదటిగా రాక్షసబల్లుల శిలాజాల పార్క్ ను 'రాయ్ యోలి'' గ్రామం (హిమసాగర్ జిల్లా)లో ఏర్పాటు చేశారు. ఈ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది ?
#19. ట్యూబ్ లైట్లో వెలువడే తెల్లని కాంతికి కారణమయ్యే వికిరణాలు?
#20. మానవ శరీరంలో HIV వైరస్ లు ప్రవేశించినపుడు ఈ క్రింది తెల్లరక్త కణాలపై దాడి చేసి నాశనం చేస్తాయి.
#21. సహస్రాభివృద్ధి లక్ష్యాలలో భాగంగా అభివృద్ధి కోసం ప్రపంచ భాగస్వామ్యం చేయడం అనే లక్ష్యానికి భారత్కు చెందిన ఏ పథకాన్ని అనుసంధానం చేయవచ్చు ?
#22. ఉల్లిలోని ఏ సల్ఫర్ రసాయనం దాని ప్రత్యేక రుచికి, వాసనకు కారణం?
#23. క్యాన్సర్ చికిత్స చేసేందుకు గామా కిరణాల ఉత్పత్తికి ఏ లోహాన్ని ఉపయోగిస్తారు?
#24. రక్తపోటు స్థాయి ఎక్కువైనప్పుడు ముందుగా దెబ్బతినే అవకాశం ఉండే అవయవం ?
#25. ట్రాన్స్ ఫార్మర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
#26. గృహాల్లో దుస్తులను పాడుచేసే బొద్దింకలు, సిల్వర్ ఫిష్ లు, మాత్లను పారదోలేందుకు వాడే రసాయనం?
#27. అల్యూమినియం లోహం యొక్క ముఖ్యమైన ధాతువు?
#28. సుస్థిరాభివృద్ధి అనే పదం మనుగడలోకి వచ్చిన సంవత్సరం
#29. అంతర్జాతీయ జీవవైవిధ్య సంవత్సరం
#30. 5G మొబైల్ నెట్వర్క్ ని మొదటిసారి ప్రవేశపెట్టిన దేశం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS