AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 24
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 2Z5, 7Y7, 14X9, 23W11, 34V13?
#2. ఒక కోడ్ భాషలో SHARP ను 58034 గాను మరియు PUSHను 4658 గా కోడ్ చేసిన RUSHను ఏ విధంగా కోటింగ్ చేస్తారు?
#3. ఇంగ్లీష్ అక్షరమాలను వ్యతిరేక వరుసలో వ్రాసినపుడు నీకు కుడివైపు నుండి 8వ అక్షరానికి ఎడమ వచ్చు 7వ అక్షరమేది?
#4. ఇంగ్లీష్ అక్షరమాలలో ఎడమ నుండి 5వ అక్షరం మొదలుకొని 12 అక్షరాలను వ్యతిరేక వరుసలో వ్రాసినపుడు, కుడివైపు నుండి 14వ అక్షరానికి ఎడమవైపున వచ్చు 7వ అక్షరమేది?
#5. 18 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో మల్లిక చివరి నుండి 6వ స్థానంలో ఉంటే, మొదటి నుండి ఏ స్థానంలో ఉంటుంది?
#6. YW@1#CN3PLB9-=DE2MV$74FG5 శ్రేణినందు ముందు ఒక గుర్తు కలిగిన తరువాత ఒక అంకె కలిగిన ఆంగ్ల అక్షరాల సంఖ్య
#7. - అంటే ÷ అనీ, + అంటే × అనీ, ÷ అంటే - అనీ మరియు X అంటే + అనీ అర్థం అయిన, ఈ క్రింది వాటిలో సరియైనది ఏది?
#8. 5 గురు అమ్మాయిలు ఫోటోకోసం ఒక బల్లపై కూర్చున్నారు. రాణికి ఎడమప్రక్కన, బిందుకి కుడి ప్రక్కన సీమ ఉన్నది. రాణికి కుడిప్రక్కన మేరి ఉన్నది. రాణికి, మేరీకి మధ్యన రీటా ఉన్నది. అయిన ఫోటో మధ్యలో ఉన్నది ఎవరు?
#9. SUPER = 79, SUPREME = 97, LABOUR =
#10. 1) B 5 D అనగా B, 'D' యొక్క తండ్రి 2) B9 D అనగా B, 'D' యొక్క సోదరి 3) B4 D అనగా B, 'D' యొక్క సోదరుడు 4) B 3 D అనగా B, 'D' యొక్క భార్య క్రింది వాటిలో ఏది F, 'K' యొక్క తల్లి అని తెలుపుతుంది ?
#11. 'Z' కు ఉత్తరముగా ఉన్న 'X' కు తూర్పుదిశగా 'Y' ఉన్నాడు. 'P', 'Z' కు దక్షిణంగా వుంటే 'P', 'Y' కు ఏ దిశగా ఉన్నాడు?
#12. ఒక విద్యార్థుల గుంపు, ఆ గుంపులో ఎంతమంది విద్యార్థులు కలరో ఒక్కొక్కరి దగ్గర అన్ని పైసల చొప్పున వసూలు చేసిరి. వారు వసూలు చేసిన పైసల మొత్తం రూ.59.29 అయితే ఆ గుంపులోని విద్యార్థుల సంఖ్య ?
#13. ఒక వస్తువు ప్రకటన వెల రూ. 6,000. రెండు వరుస డిస్కౌంటులను ఇచ్చి ఆ వస్తువును రూ.4,080 అమ్మినారు. మొదటి డిస్కౌంటు 20% అయితే, రెండవ డిస్కౌంటు
#14. తల్లి, కుమార్తెల వయస్సుల మొత్తం 56 సంవత్సరాలు. వారి వయస్సుల భేదం 24 సంవత్సరాలు అయిన తల్లి వయస్సెంత?
#15. X మరియు y అను రెండు సంఖ్యల భేదం 1660. ఒక సంఖ్యలో 7.5% రెండో సంఖ్యలో 12.5%కు సమానం అయిన, ఆ రెండు సంఖ్యల మొత్తం
#16. ఎంత కాలంలో అసలు 16% రేటుతో బారువడ్డీ ప్రకారం మొత్తం మూడింతలు అగును?
#17. 2 సం౹౹ల కాలపరిమితిలో 5% చక్రవడ్డీ వద్ద 1025 అప్పును తీర్చుటకు, సంవత్సరానికి సంవత్సరానికి ఎంత మొత్తము చెల్లించవలెను? (రూ॥లలో)
#18. A మరియు Bల మొత్తం పెట్టుబడి రూ. 1,00,000. సంవత్సరాంతమున వచ్చిన లాభం రూ.25,000లలో B వాటా రూ.15,000 అయిన మూలధనంలో A పెట్టుబడి ఎంత?
#19. ఒక చతురస్రం, ఒక సమబాహు త్రిభుజాల చుట్టుకొలతలు సమానం. చతురస్ర కర్ణం 12√2 సెం.మీ. అయిన త్రిభు వైశాల్యం (సెం.మీ.లలో)
#20. 200km దూరం ఉన్న రెండు స్టేషన్ల నుంచి ఒకేసారి, రెండు రైళ్లు వ్యతిరేకదిశలలో ప్రయాణిస్తూ ఒక స్టేషను నుంచి 110 కి.మీ. దూరంలో ఒకదానినొకటి దాటుతాయి వాటి వేగాల నిష్పత్తి:
#21. 30 మంది వ్యక్తులు 54 చెట్లను 9 గంటలలో నరికివేస్తారు. 6 గురు వ్యక్తులను ఆ పని నుండి తప్పిస్తే మిగిలిన వారిచే 10 గంటలలో నరకబడే చెట్ల సంఖ్య ఎంత?
#22. I.B.M............
#23. ద్విసంఖ్యామానంలో వ్రాసిన ఆజ్ఞల సముదాయాన్ని -- గా పిలుస్తారు.
#24. రెండవ తరం కంప్యూటర్ లో ఉపయోగించినవి
#25. ఈ క్రింది వానిలో ప్రైమరీ మెమరీగా పిలువబడునది
#26. క్రింద ఇచ్చిన గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు (26-30) సమాధానాలు గుర్తించండి. భాస్కర రామాయణంలో కవులు 17 ఛందో భేదాలను మాత్రమే ప్రయోగించినా వృత్తాచిత్యాన్ని పాటించినట్లు విమర్శకులు నిరూపించారు. రావణుని వధించిన తర్వాత రామాదులు అయోధ్యకు వచ్చినప్పుడు పౌరులు రామాదులను గురించి తమలో తాము చెప్పుకుంటూ వుంటారు. సందర్భంలో మత్త కోకిల, తరళం వృత్తాలను వాడటం సందర్భ శుద్ధితో కూడుకొని వుంది. శ్రీరామునికి రావణ వధలో తోడ్పడిన సుగ్రీవాదులవంటి వీరుల్ని తలచుకుంటున్న అయోధ్యా పౌరులు మాటలను పృధ్వీ వృత్తంలో హరోద్వేగాన్ని వ్యక్తం చేయడం భాస్కర రామాయణంలో కవుల ఔచిత్య రామణీయకమే.. 26. విమర్శకులు భాస్కర రామాయణంలో ఎన్ని రకాల ఛందస్సులున్నట్లు గుర్తించారు
#27. హరోద్వేగాన్ని వ్యక్తం చేయాలంటే ఈ వృత్తం ఉచితంగా ఉంటుంది.
#28. మనోహ్లాదకరంగా కావ్యాన్ని రూపొందించాలంటే
#29. ఈ గద్యానికి శీర్షికంగా ఇది సరిపోదు.
#30. రావణుని వధించిన వాని గూర్చి వర్ణించు వారెవరు.
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS