AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 23

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 23

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. Direction (1-5): Read the passages carefully and choose the best answer to each question out of the four alternatives. Character is destiny. Character is that on which the destiny of a nation is built. One cannot have a great nation with men of small character. We must have young men and women who look upon others as the living image of themselves as our Shastras have so often declared. But whether in public life or student life, we cannot reach great heights, if we are lacking in character. We cannot climb the mountain when the ground at our feet is crumbling. When the very basis of our structure is shaky how can we reach the heights we have set before ourselves? We must all have humility. Here is a country which we are all interested in building up for whatever service we take up, we should not care for what we receive. We should know how much we can put into that service. That should be the principle which should animate our young men and women. Ours is a great country, we have had for centuries a great history. The whole of the nation reflects our culture. 1. Character is associated with destiny because

#2. Men of small character will lead to

#3. We can only reach great heights in life if

#4. We cannot climb the __ if the ground at our feet is crumbling.

#5. Which of the following statement is true?

#6. Why did you oppose her? (Change the voice)

#7. Khanna said to his wife, "Please select one of those sarees."

#8. We ate ___ wonderful meal yesterday.

#9. Rita did not write as well as Latha. (The Comparative Degree is...)

#10. The blood stained road was a witness ___ his assassination

#11. She was taken with (1)/ surprise when she saw (2)/the famous (3)/ Taj Mahal. (4)/ No Error (5)

#12. Last week was very wet, but it.....yet this week.

#13. Radha has been studying since 7 a.m. (Which sentence gives you same meaning)

#14. జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని A.P. ప్రభుత్వం ఆదేశించిన తర్వాత ఎక్కడ తొలి జీవో ఎఫ్ ఐ ఆర్ నమోదైంది?

#15. రక్తంలో తక్కువైన గ్లూకోస్ స్థాయిని సాధారణ స్థాయికి పెంచే హార్మోన్?

#16. శరీరంలోని కొలెస్టరాల్ను తగ్గించడానికి తోడ్పడే ఒమెగా-3 ఫాటీ ఆమ్లం దేని మాంసంలో ఎక్కువగా లభ్యమౌతుంది?

#17. 'డ్రై ఐస్' అనగా నేమి ?

#18. వాతావరణంలో గల నత్రజని వాయువును, మొక్కలకు ఉపయోగపడే నైట్రోజన్ సమ్మేళనాలుగా మార్చటాన్ని ఏమంటారు?

#19. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది ?

#20. ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద సున్నము బిళ్ళలలోనికి క్లోరిన్ వాయువును పంపితే బ్లీచింగ్ పౌడర్ ఏర్పడును ?

#21. చేపలను రవాణా చేసేముందు వాటిని ఏ జలంతో కడుగుతారు?

#22. పసుపురంగు గాజు తయారీలో ఏ లోహ ఆక్సైడ్ను ఉపయోగిస్తారు?

#23. పెద్దల్లో పెరుగుదల హార్మోన్ అధికంగా విడుదలవ్వడం వల్ల సంభవించే వైపరీత్యం?

#24. వాతావరణంలో మార్పుల పర్యవేక్షణకు SAFAR (System of Air Quality and Weather Forecasting and Research) అనే అధునాతన వ్యవస్థను భూవిజ్ఞానశాస్త్ర సాంకేతిక శాఖ ఏ నగరంలో ఏర్పాటు చేసింది ?

#25. ఉరుములు, మెరుపులకు కారణం?

#26. పచ్చి గుడ్లను తినడం ద్వారా ఏ విటమిన్ ను శరీరం వినియోగించుకోలేదు?

#27. పాము కరిచినప్పుడు మనిషి శరీరంలో ప్రవేశించే లోహం?

#28. యాంటీ -మైక్రో బియల్ రెసిస్టెన్స్ వ్యాప్తిని తగ్గించడానికి 26 ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రూపొందించిన ఆన్లైన్ టూల్ పేరు ఏమిటి ?

#29. జెట్రోఫా కర్కస్ మొక్క విత్తనాలను దేనికోసం ఉపయోగిస్తారు?

#30. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2015లో జరిగిన తన 70వ ఈ సదస్సులో ఈ క్రింది వానిలో ఏ ఒప్పందాన్ని చేసుకుంది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *