AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 22
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. × అనగా -, + అనగా +, - అనగా x, మరియు ÷ అనగా + అనీ అర్థం అయిన 15 - 2 ÷ 900 + 90 x 100 విలువ
#2. ఈ క్రింది సూచనల ఆధారంగా దిగువనున్న ప్రశ్నకు జవాబు ఇవ్వండి. P, Q, R, S, T, U అనే ఆరుగురు విద్యార్థులు ఒక బల్ల చుట్టూ ఈ నిబంధనల ప్రకారం కూర్చున్నారు. i) P, Q లు ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. ii) R, P కి ఎడమవైపు ఉన్నారు. iii) T, R లు ఒకరికొకరు ఎదురుగా ఉన్నారు. iv) U, Sకి కుడివైపున ఉన్నారు. Q కి ఎడమవైపు ఉన్నవారు ఎవరు?
#3. P, Q. R, S అనే నాలుగు వస్తువులలో అతి బరువైన వస్తువును కనుక్కోవాలి. క్రింద ఇచ్చిన ప్రవచనములు చూడండి. i) Pకన్నా Qబరువు ఎక్కువ ఉంది. కాని Q బరువు S కన్నా తక్కువ ఉంది. II) Q కన్నా R బరువు ఎక్కువ ఉంది. అప్పుడు
#4. A యొక్క కుమారుడు, B, C ని వివాహం చేసుకున్నాడు. C యొక్క సోదరి D, B యొక్క సోదరుడైన E ని వివాహం చేసుకొన్నది. 'D', A కి ఏమవుతుంది ?
#5. J2Z, K4X, 17V,____H16R, M22P
#6. 1, 2, 5, 12, 27, 58, 121,.......
#7. ఒక కోడ్ భాషలో 134 అనగా 'good and lasty' అని, 478 అనగా 'see good pictures' మరియు 729 అనగా 'picture are faint' అయితే 'see' అనే పదం యొక్క కోడ్ సంఖ్య?
#8. రాజు తూర్పు వైపునకు 75 మీ. నడిచెను. మళ్ళి ఎడమవైపుకు తిరిగి 25 మీ. నడిచాడు. మళ్ళీ ఎడమవైపు తిరిగి 40 మీ. నడిచాడు. మళ్ళీ ఎడమవైపు తిరిగి 25 మీ నడిచెను. అయితే ప్రారంభస్థానం నుండి ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నారు ?
#9. 3 గం. మరియు 4 గం. మధ్య ఏ సమయంలో గడియారంలోని రెండు ముళ్ళూ ఒకే సరళరేఖలో ఎదురెదురుగా వుంటాయి ?
#10. రెండు సంఖ్యల క.సా.గు వాటి గ.సా.భాకు 12 రెట్లు, గ.సా.భా మరియు క.సా.గు. ల మొత్తము 403. వాటిలో ఒక సంఖ్య 93 అయినచో, ఇంకొక సంఖ్య ఏది ?
#11. x/y = 4/5 అయిన (4/7+ 2y - X/2y + x) విలువ
#12. ఒక భిన్నాన్ని లవంలో 15% ఎక్కువ చేసి, హారాన్ని 8% తగ్గించడం వల్ల దీని విలువ 15/16 అయింది. మొదట ఉన్న భిన్నం ఏది?
#13. ప్రస్తుతం రాజు తండ్రి వయస్సు రాజు కంటే 4 రెట్లు ఎక్కువ. 10 సం౹౹లు క్రితం తండ్రి వయస్సు రాజుకంటే 7 రెట్లు ఎక్కువ అయితే ప్రస్తుతం తండ్రి వయస్సు ఎంత?
#14. ఒక తరగతిలోని విద్యార్థులందరి సగటు వయస్సు 18సం॥లు. బాలుర సగటు వయస్సు 20 సం॥లు మరియు బాలికల సగటు వయస్సు 15 సం౹౹లు. ఆ తరగతిలోని బాలికల సంఖ్య 20 అయిన బాల సంఖ్య
#15. కొన్నవెల పైన ఎంత శాతము ముద్రణ వెల ఉంటే 5% తగ్గింపును ఇచ్చినప్పటికి 33% లాభము వస్తుంది ?
#16. మొత్తం సంపాదనలో విద్యపై ఎంత ఖర్చు చేయుచున్నాడు?
#17. 3 సం.లకు 10% చొప్పున, కొంత సొమ్ము మీద చక్రవడ్డీ, సామాన్య వడ్డీల మధ్య తేడా 31 ₹ ఆ సొమ్ము ఎంత ?
#18. A, B, C లు వ్యాపారంలో రూ.50,000 మూలధనం సమకూర్చుకున్నారు. Bకంటే A రూ. 4000 ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. C కంటే B రూ. 5000 ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. మొత్తం లాభం రూ.35,000లో A వాటా ఎంత?
#19. 1.26 మీ వ్యాసం కల చక్రం 500 పరిభ్రమణాలు చేస్తే పోయే దూరం మీటర్లలో ...
#20. ఒక వ్యక్తి 40 కి.మీ/గం. వేగంతో ప్రయాణించిన గమ్యాన్ని 11 ని॥లు ఆలస్యంగా చేరును. ఒకవేళ అతను 50 కి.మీ./గం. వేగంతో ప్రయాణించిన 5 ని॥లు ఆలస్యంగా గమ్యాన్ని చేరును. అయిన అతని ప్రయాణ దూరం ఎంత? (కి.మీ.లలో)
#21. 25₁₀ యొక్క ద్విసంఖ్యామాన రూపం
#22. కూడికలు తీసివేతలతో పాటు గుణకారములు, భాగహారములు వర్గమూలాలను సులభంగా చేయగలిగే యంత్రం.....
#23. దీర్ఘచతురస్రాకారంలో ఉండు చెక్కకు బిగించిన సన్నని ఊచలకు అమర్చిన పూసల అమరిక ద్వారా లెక్కింపు చేసేది
#24. ప్రపంచంలోని మొదటి కంప్యూటర్ పేరు
#25. మైక్రో ప్రోసెసర్స్ ను ఏ తరం కంప్యూటర్ ఉపయోగించారు?
#26. 26. క్రింది గద్యమును చదివి ఇచ్చిన ప్రశ్నలకు (26-30) సమాధానమునిమ్ము. పోతన ఎదుట శ్రీ రామ చంద్రుడు ప్రత్యక్షమై మహా భాగవతాన్ని తెనిగించమని ఆ గ్రంథాన్ని తనకు అంకిత మిమ్మని కోరిన మీదట "ట" పలికించు విభుడు రామభద్రుండట అని తెలిపి పోతన భాగవత రచన చేశాడు. సంస్కృతములో వేద వ్యాసుడు | రచించిన మహాభాగవతాన్ని తెనిగించాడు. భాగవతాన్ని తాను విభుధజనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరతు నని చెప్పుకోవటం పోతన వినయాన్ని తెలుపుతుంది. కొందరికి తెలుగు మరికొందరికి సంస్కృతము ఈ రెండు మరికొందరికి ఇష్టమని, నేను అందరినీ మెప్పించే విధంగా రాస్తానని చెప్పటం పోతన భాగవత రచనా విధానాన్ని తెలుపుతుంది. పోతనకు "సహజ పండితుడను" బిరుదు ఉంది. ఈ కవి భోగినీ దండకము వీరభద్ర విజయము, నారాయణ శతకము అను కావ్యాలను రాశాడు. మహా భాగవతంలో మొత్తం పన్నెండు స్కంధాలున్నాయి. ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షం, వామనావతారం, రుక్మిణీ కళ్యాణం, కుచేలోపాఖ్యానం వంటి ప్రముఖమైన కథలు పోతన కవితా ప్రతిభకు 26. పోతన ఎదుట ప్రత్యక్షమైనవారు ఎవరు ?
#27. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అన్న దాని వలన పోతనగారి మనస్సులో ఉన్న భావమేది ?
#28. కుచేలోపాఖ్యానము దీనిలోని సంధి ?
#29. భోగినీ దండకము, వీరభద్ర విజయము అను వాటిని రచించినదెవరు ?
#30. సహజ పండితుడు అను బిరుదు ఎవరికున్నది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS