AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 20

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 20

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. CLOSE: DNRWIJ:: OPEN:

#2. సరిపోలనిది గుర్తించండి.

#3. 6 మంది 12 చెట్లను రోజుకు 4 గం౹౹ల చొప్పున పనిచేస్తూ 8 రోజులలో నరుకుతారు. అయితే 12 మంది 48 చెట్లను రోజుకు 8 గం౹౹ల చొప్పున పనిచేస్తూ నరుకుటకు పట్టు రోజుల సంఖ్య

#4. ఈ క్రింద ఇవ్వబడిన సంఖ్యలలో మధ్య అంకెను రెట్టింపుచేసి, ఆ సంఖ్యలలోని అంకెలను తిరగవ్రాసి, ఆ సంఖ్యలను అవరోహణ క్రమంలో అమరిస్తే ఏర్పదు క్రొత్త అమరికలో మధ్య సంఖ్యలోని మొదటి అంకె ఏది? 436, 238, 714, 529, 425, 532, 642

#5. A, B లు ఒక పనిని 12 రోజులలోను, B, C లు కలిసి అదే పనిని 15 రోజులలోను, C, A అదే పనిని 20 రోజులలోను చేయగలరు. అయిన ముగ్గురూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు ?

#6. కొంత లాభాన్ని A, B, C అనే ముగ్గురు వ్యక్తులు 5:8:9 నిష్పత్తిలో పంచుకొనిరి. A కన్నా C ₹ 24,000 ఎక్కువ పొందినట్లయిన B వాటా

#7. 5 గురు వ్యక్తులు P, Q, R, S, Tలు ఒక గుండ్రని బల్ల చుట్టూ కేంద్రాభిముఖంగా కూర్చున్నారు. T మరియు Qల మధ్య P కూర్చున్నాడు. Rకి తక్షణం ఎడమ ప్రక్క S కూర్చున్నాడు. P మరియు Sల మధ్య Q ఉంటే అప్పుడు Tకు తక్షణ ఎడమవైపు కూర్చున్న వ్యక్తి

#8. A, B కి భార్య మరియు C, A కు సోదరి. D అనే వ్యక్తి C యొక్క తండ్రి అయినప్పుడు E అనే వ్యక్తి D యొక్క కుమారుడు. E, B కు ఏనుగును ?

#9. 'P' తన ఇంటి నుండి పడమర దిశగా బయలుదేరాడు. 25 మీ. నడిచిన తరువాత, కుడివైపుకు తిరిగి 10 మీ. నడిచాడు. మరల కుడివైపుకు తిరిగి 15 మీ. నడిచాడు. తరువాత 135°ల కోణములో కుడివైపుకు తిరిగి, 30 మీ. ప్రయాణించాలి. అతను ఏ దిశలో వెళ్ళాలి ?

#10. ఒక కోడ్ భాషలో 256 అనగా 'Red colour chalk' అని, 589 అనగా 'Green colour flower' మరియు 245 అనగా 'White colour chalk' అని అర్థం అయితే 'White' అనే పదం కోడ్ సంఖ్య?

#11. ఒక రోజులో గడియారములోని, రెండు ముల్లులు ఎన్నిసార్లు కలుసుకుంటాయి?

#12. ఒక చతురస్రం యొక్క భుజంలో 30% పెరిగిన దాని వైశాల్యంలో పెరుగుదల శాతం

#13. 8 సంఖ్యల సగటు 20, మొదటి 2 సంఖ్యల సరాసరి 15 1/2 తరువాత 3 సంఖ్యల సగటు 21 1/3. 7వ, 8వ సంఖ్యల కంటే 6వ సంఖ్య క్రమంగా 4,7 చిన్నది అయితే 8వ సంఖ్య

#14. 2:3, 4:5, 7: 8 ల సంకీర్ణ నిష్పత్తి సూక్ష్మరూపం a:b అయిన (a + 😎 : (1 - 5)

#15. ఒక వ్యక్తి కొంత సొమ్ముపై 7సంవత్సరాలకు సంపాదించిన సాధారణ వడ్డీ రూ.1750. అతనికి 2% వడ్డీరేటును పెంచినట్లయితే ఎంతఎక్కువ సాధారణ వడ్డీని సంపాదించ గలడు? (రూ.)

#16. 5:6 నిష్పత్తి మూలధనంతో P,Q లు వ్యాపారం ప్రారంభించగా 6 నెలల తరువాత Q మూలధనంతో సమాన పెట్టుబడితో వాళ్ళతో కలిశాడు. 1 సం౹౹ చివరన వచ్చిన లాభంలో 20% డబ్బు రూ.98,000 అయిన R పెట్టుబడి ఎంత?

#17. A, B, C ల ముగ్గురు మిత్రులు రెట్టింపు A వయస్సు, 3 రెట్లు. B వయస్సు 5 రెట్లు C వయస్సుకు సమానం. వారిలో అత్యంత చిన్న వాడి వయస్సు 18 సం౹౹ అయితే వారిలో అత్యంత పెద్ద వాని వయస్సు ఎంత ? (సం॥లలో)

#18. ఒక భుజం 8 మీ.గా గల ఒక దీర్ఘచతురస్రాకారపు భూమి యొక్క చుట్టుకొలత 160 మీ. ఒక భుజం 8మీ.గా గల చతురస్రాకారపు స్థలాన్ని ఈ భూమి నుండి వేరుచేసి అమ్మివేసిన యెడల మిగిలిన భూమి యొక్క చుట్టుకొలత (మీటర్లలో)

#19. 80 కి.మీ./గం. వేగంతో వెళుతున్న ఒక కారు, 60 కి.మీ./ గంట వేగంతో వెళుతున్న ఒక బస్సుకంటే 10ని౹౹లు ముందుగానే గమ్యస్థానాన్ని చేరిన అది ప్రయాణించిన దూరం (కి.మీ.లలో)

#20. EBCDIC అనగా

#21. ROM అనగా...

#22. కంప్యూటర్ల తయారీలో నేటికీ ఏ సంస్థ ప్రముఖ స్థానంలో వున్నది?

#23. ఒక ప్లాపీ కేంద్రం చుట్టూ ఒకదాని మీద ఒకటి వృత్తాలు గీయబడి వుంటాయి. వీటిని ఏమని పిలుస్తారు ?

#24. > అనగా + అనీ, < అనగా - అనీ, + అనగా ÷ అనీ, – అనగా = అనీ, = అనగా అని అర్థం అయిన ఈ క్రింది వానిలో సరియైనది ఏది?

#25. ప్రవచనములు: a) కొన్ని 'A' లు 'B' లు అవుతాయి. b) అన్ని 'B' లు 'C' లు అవుతాయి. c) కొన్ని 'C' లు 'D' లు అవుతాయి. నిర్దారణలు : I. కొన్ని 'A' లు 'C'లు అవుతాయి. II. కొన్ని 'B' లు 'D'లు అవుతాయి.

#26. 26. సూచన: క్రింద ఇవ్వబడిన గద్యమును చదివి ఇచ్చిన ప్రశ్నలకు (26-30) సరైన సమాధానమును గుర్తించుము. MIT లో అబ్దుల్ కలాం ఆలోచనను ప్రొఫెసర్లు స్పాండర్, కె.ఏ.వి. పండలై నరసింగరావు గార్లు తీర్చిదిద్దారు. వారు వారి నిశిత బోధన వల్ల ఏరోనాటిక్స్ పట్ల కలాంలోని జ్ఞాన తృష్ణను మేల్కొన్నారు. క్రమంగా విస్తృత పరిజ్ఞానమును కలాంగారి మనస్సు సమీకరించుకొంది. విమాన నిర్మాణాంశాల ప్రాముఖ్యం తెలిసింది. పై ముగ్గురు ప్రొఫెసర్లు వారి శ్రేష్ఠమైన వ్యక్తిత్వాలతో కలాంగారికి సహకరించారు. అబ్దుల్ కలాం రెండు రోజుల్లో విమాన నిర్మాణం డిజైన్ పూర్తి చేసి శ్రీనివాసన్ గారి మెప్పును పొందారు. వీడ్కోలు సభలో ప్రొఫెసర్ స్టాండర్ కలాంగారిని తనతో పాటు కూర్చో పెట్టుకొని ఫోటో తీయించుకున్నారు. మన విమానాన్ని మనము తయారుచేసుకుందాం. అనే వ్యాసాన్ని తమిళంలో రాసి అబ్దుల్ కలాంగారు బహుమతిని పొందారు. కలాంగారు బెంగుళూరులోని హిందూస్తాన్ ఏరోనాటికల్ ట్రైనీగాచేరి, ఇంజన్ వోవర్ హాలింగ్లో పనిచేసి వీరు ఎంతో అనుభవాన్ని గడించారు. వైమానిక దళంలో ఉద్యోగిగా చేరి ఎంతో మంచి అనుభవాన్ని గడించారు. 26. MIT లో కలాంగారి ఆలోచనలను తీర్చిదిద్దిన ప్రొఫెసర్లు ఎవరు?

#27. "నిర్మాణాంశాలు" దీనిలోని సంధులు.

#28. కలాంగారు విమాన నిర్మాణం డిజైన్ ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు?

#29. 'విస్తృత పరిజ్ఞానము” దీనిలోని సమాసనామము

#30. మన విమానాన్ని మనమే తయారుచేసికొందామన్న కలాం ఏ భాషలో వ్యాసం వ్రాసారు ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *