AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 2

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 2

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఉన్న ప్రదేశం

#2. విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రము, భారత్ రాకెట్ లాంచింగ్ కేంద్రం ఉన్న రాష్ట్రము

#3. భారతదేశ తొలి సార్వత్రిక విశ్వ విద్యాలయము

#4. సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది.

#5. ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది?

#6. ఇండియాలో స్థాపించబడిన తొలి అణు కేంద్రం

#7. సెంటర్ ఫర్ సెల్యులర్ & మాలిక్యులర్ బయోలజీ ఉన్న ప్రదేశం

#8. ఇండియాలో మొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టుని ఎప్పుడు ప్రయోగించాయి.

#9. ఇందిరాగాంధీ గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది?

#10. సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (కేంద్రీయ తోళ్ల పరిశోధన సంస్థ) ఎక్కడ ఉన్నది.

#11. మౌలానా ఆజాద్ జాతీయ సాంకేతిక సంస్థ ఎక్కడ ఉన్నది.

#12. సెంట్రల్ డ్రగ్ రీసర్ట్ ఇన్ స్టిట్యూట్ ఉన్న ప్రదేశం

#13. సెంటర్ ఫర్ టెక్నలాజికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రదేశం

#14. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఉన్న ప్రదేశం

#15. చంద్రుని మీద మానవుడు ఏ సంవత్సరంలో తొలిసారిగా కాలు పెట్టాడు.

#16. జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఉన్న ప్రదేశం

#17. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఉన్న ప్రదేశం

#18. భారత అణు కార్యక్రమ పితామహుడు

#19. భారతదేశంలో మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ నెలకొల్పబడింది.

#20. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం కేంద్ర కార్యాలయం ఉన్న ప్రదేశం

#21. భారత్ శాస్త్ర విద్య మరియు పరిశోధన సంస్థతో కలిసి ఉన్న సంస్థ

#22. క్రింది వాటిలో కంప్యూటర్ భాష కానివి

#23. కంప్యూటర్ను నియంత్రణ చేసే విభాగం

#24. వ్యాపార కార్యకలాపాల్లో ప్రత్యేకంగా వాడే కంప్యూటర్ భాష

#25. ఆపిల్ అనేది ఒక

#26. పర్సనల్ కంప్యూటర్లను దేనిగా ఏర్పరచవచ్చు.

#27. DVD దేనికి ఉదాహరణ

#28. ఒక వెబ్సైట్ ముఖ్య పేజిని ఏమంటారు

#29. క్రిందివానిలో వర్డ్ ప్రాసెసింగ్ వాడే సాఫ్ట్ వేర్ ఏది?

#30. ఈ-మెయిల్ పితామహుడు ఎవరు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *