AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 19
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. Directions (1-5): Read the following pas- sage carefully and answer the questions given be- low it. Certain words in the passage are in bold print to help you locate them while answering some of the questions. The destruction of two Japanese cities, Hiroshima and Nagasaki, in August 1945, by the use of atomic bombs shocked and horrified mankind beyond measure. Man had discovered a new energy of tremendous power but it was extremely tragic to use it for the destruction of human beings. The conscience of all right thinking persons was dawakened and the problem of the proper use of the new energy became a subject for serious consideration. The World War ended, but experiments with atomic energy continued. Most of them were confined to the production of better and more powerful atomic weapons such as hydrogen bombs, cobalt bombs, transcontinental ballistic missiles, etc. A very large section of the people of the world stood against the mad race for nuclear armament. They demanded an immediate and complete ban on all kinds of tests and experiments for the purpose of war. Most people desired to stop the production of atomic weapons altogether. The late professor Einstein appealed to both politicians and scientists to save mankind and civilization from the unimaginable horrors of an atomic war. He also advocated the use of nuclear energy for peaceful purposes, betterment of the poor, and enhancement of the total wealth of the world. His appeal was directed in particular to atomic scientists who should not allow their talents to be used for increasing the chance of war. They should rather use their brains for utilizing atomic energy for the good of humanity. The soundness of this view point has appealed to reasonable people and all lovers of peace. 1. What is extremely tragic?
#2. What became a subject of serious consideration?
#3. Experiments after the end of the World War were done for
#4. Of the following, which was not directly an appeal by Einstein?
#5. The views of Prof. Einstein
#6. I have____test tomorrow morning.
#7. The Pacific is the deepest Ocean. The comparative Degree is
#8. The teacher shouted..... the students. Choose the correct preposition to complete the sentenc
#9. You must obey your parents. (Change the voice)
#10. My grandmother .....for 62 years and she never even coughs. What a lucky woman!
#11. Having come to Mumbai (1) / he had found that there (2) / was nothing pessimistic (3)/ No Error (4)
#12. Madhavi studied well. She will succeed. (Combine into a compound sentence)
#13. Unless he is punished (Complete the sentence)
#14. 'నోవన్ ఈజ్ టూ స్మాల్ టు మేక్ ఏ డిఫరెన్స్' పుస్తకం 'వాటర్ స్టోన్స్ అధర్ ఆఫ్ ది వరల్డ్' అవార్డును గెలుపొందింది?
#15. దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య సైనిక రహిత జోన్లోని సరిహద్దును దాటి కొద్ది దూరం ప్రయాణించి ఉత్తర కొరియాలోకి తొలిసారి గా ప్రవేశించింది ఏ దేశాధ్యక్షుడు?
#16. 'లోక్పాల్ ప్రజలను ఎలా రక్షిస్తుంది ? ఎలా న్యాయం చేస్తుంది?' అనే అంశంపై లోక్పాల్ లోగోను డిజైన్ చేసి రూ. 25,000 నగదును బహుమతిగా పొందిన వారెవరు ?
#17. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్ ABHI ని ఏర్పాటు చేస్తున్న బ్యాంక్ ?
#18. టెలిఫోన్ పెట్టెల తయారీలో వాడే ప్లాస్టిక్ రూపం?
#19. చీమల మందుగా వాడే గమాక్సిన్ రసాయననామం?
#20. నిశ్చలంగా ఉండే బస్సు హఠాత్తుగా ముందుకు కదిలితే ప్రయాణికులు
#21. కర్మాగారాలు, రోడ్ల నిర్మాణం కోసం చెట్లను నరికివేసినపుడు, అడవుల నరికివేతకు ప్రత్యామ్నాయంగా మరొకచోట చెట్లను పెంచడం అనే పద్ధతిని 4R సూత్రంలో ఏమని పిలుస్తారు ?
#22. పర్వతాన్ని ఎక్కే వ్యక్తి ముందుకు వంగడానికి ప్రధాన కారణం?
#23. వస్తువు భారం గరిష్ఠమయ్యే ప్రాంతం?
#24. చర్మం, రోమాలు, గోళ్ళు, కొమ్ములు, ఈకల్లో ఉండే ప్రత్యేకమైన ప్రోటీను?
#25. చేపలను రవాణా చేసేముందు వాటిని ఏ జలంతో కడుగుతారు?
#26. టాల్కం పౌడర్లో ఉండే ప్రధాన రసాయనం?
#27. కలప గట్టిదనానికి కారణమయ్యే పదార్థం?
#28. ఇన్వర్టేజ్ అను ఎంజైమ్ ఈ చర్య నందు పాల్గొనును
#29. పర్యావరణాన్ని రక్షించగలిగిన మూడు 'R' లు (ఆంగ్ల భాషా పదాలలో ఏవి ?
#30. పర్యావరణ హితాన్ని పరిగణలోకి తీసుకొంటే, రైళ్ళలో తేనీరు అందించే పద్ధతులలో క్రింది వానిలో మేలైనది ఏది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS