AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 18
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 13, 32, 24, 43, 35,.....46, 65, 57, 76
#2. సరిపోలనిది గుర్తించండి.
#3. A + B > C + D మరియు B + C > A + D అయిన క్రింది వానిలో ఏది సరియైనది?
#4. A, B, C, D, E మరియు Fఒక టేబుల్ చుట్టూ వృత్తాకారములో కూర్చున్నారు. A అనే వ్యక్తి C కి ఎదను ప్రక్క, B అనే వ్యక్తి D మరియు E లకు మధ్యలో, F అనే వ్యక్తి D మరియు CS మధ్యలో ఉన్నారు. BD ఎడనుప్రక్కన ఎవరున్నారు ?
#5. 5 గురు అమ్మాయిలు ఒక ఫోటో కోసం ఒక బల్లపై కూర్చున్నారు. రాణికి ఎడమ ప్రక్కన, బిందుకి కుడి ప్రక్కన సీమ ఉన్నది. రాణికి కుడిప్రక్కన మేరీ ఉన్నది. రాణికి, మేరీకి మధ్యన రీటా ఉన్నది. అయిన ఫోటో మధ్యలో వున్నది ఎవరు?
#6. P, Q ల సోదరుడు R, P యొక్క తల్లి Y, R యొక్క తండ్రి Z, అయితే, ఈ క్రింది వాక్యాలలో ఏది సత్యము కాదు ?
#7. ఒక కోడ్ భాషలో 467 అనగా 'leaves are green' అని, 485 అనగా 'green is good' మరియు 639 అనగా 'they are playing' అయితే 'leaves' అనే పదం కోడ్ సంఖ్య?
#8. ఈ క్రింది వరుసలోని అంకెలలో '7' కు తర్వాత వచ్చే '6' లను లెక్కపెట్టండి కానీ ఆ '6' అంకె '9'కి ముందు వున్నచో లెక్కించరాదు. అట్టి '6'లు ఎన్ని వున్నాయి? 6795697687678694677695763
#9. P$Q అనగా P, Q యొక్క సోదరుడు, P#Q అనగా P, Q యొక్క తల్లి, P * Q అనగా P, Q యొక్క కూతురు, అయితే A #B$C*D లో తండ్రి ఎవరు ?
#10. PAPER ను 11.20 గాను, మరియు PENCIL ను 9.83 గాను వ్రాస్తే PEN ను ఏ విధంగా వ్రాస్తారు?
#11. సారధి వాయవ్య దిశగా నిలుచుని ఉన్నాడు. 135° కుడివైపునకు తిరిగి, 225° ఎడమ వైపునకు తిరిగాడు. ప్రస్తుతం సారధి ఏ దిశలో నిలుచుని ఉన్నాడు ?
#12. 2 గం. మరియు 3 గం. మధ్య ఏ సమయంలో గడియారంలోని రెండు ముళ్ళూ ఒకదానికి మరొకటి లంబంగా వుంటాయి ?
#13. ప్రస్తుతం తండ్రి వయస్సు, కొడుకు వయస్సుకు రెట్టింపు. 6సం౹౹ల తరువాత తండ్రి, కొడుకుల వయస్సుల నిష్పత్తి 9:5 అయితే ప్రస్తుతం తండ్రి వయస్సు ఎంత?
#14. ఒక సంఖ్య యొక్క 6/7వ వంతు అదే సంఖ్య యొక్క 4/5 వంతు కంటే '4' మేరకు ఎక్కువ. ఆ సంఖ్య ఏది ?
#15. P బరువు Q బరువు కంటే 50% తక్కువ అయిన, P బరువు Q బరువు కంటే ఎంత శాతం ఎక్కువ ?
#16. 30 మంది పనివారు రోజుకు 18 గంటల చొప్పున పని చేస్తూ ఒక పొలాన్ని 32 రోజులలో కోత కోయగలరు. రోజుకు 16 గంటల చొప్పున పని చేస్తూ 36 మంది పనివారు ఆ పనిని రోజులలో పూర్తి చేయగలరు ?
#17. ఒక తరగతిలో 11 మంది విద్యార్థులలో మొదటి 10 మంది విద్యార్థుల సగటు మార్కులు 189. మొదటి మరియు 11వ విద్యార్థులు పొందిన మార్కులు వరుసగా 163 మరియు 193. అయిన చివరి 10 మంది విద్యార్థుల సగటు మార్కులు ఎన్ని?
#18. A ఒక వస్తువును 10% లాభానికి B కు అమ్మెను మరియు B దానిని 20% లాభానికి C కు అమ్మెను. B దానిని రూ.924కు అమ్మితే, C ఆ వస్తువును ఏ ధరకు కొనెను ?
#19. కొంత అసలుపై 2 సం.లకు 12 1/2% p.a. రేటుతో C.I ₹ 510 అయితే, అదే అసలు పై అదే కాలానికి అదే రేటుతో అయ్యే S.I.
#20. A, B, C లు ఒక వ్యాపారాన్ని 2: 4: 5 నిష్పత్తిలో పెట్టుబదులు పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం చివరన వారికి వచ్చిన లాభం రూ. 44,000 అయిన అందులో C వాటా ఎంత?
#21. EPROM అనగా
#22. 4bit ల సముదాయం
#23. మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది
#24. అల్గారిథమ్ ను కంప్యూటర్ కు అర్థమయ్యే భాషలోకి తర్జుమా చేసి కంప్యూటర్కు అందించు భాషను ......... అంటారు
#25. కంప్యూటర్ అన్ని భాగాలను కలిపి ఈ విధంగా పిలుస్తారు
#26. సూచన: క్రింద ఇచ్చిన గద్యాన్ని చదవండి. దీనికి ఇవ్వబడిన ప్రశ్నలకు (26-30) సరియైన సమాధానాలను గుర్తించండి. భారతీయ ధర్మం అన్ని మతాలను అంగీకరిస్తుందని గౌరవిస్తుందనీ. అన్ని మతాలు సత్యాలేనని, అవన్నీ భగవంతుని చేరుకోవడానికి మారాలనీ స్వామీజీ చెప్పాడు. ఎవరూ మతాన్ని మార్చుకోనవసరం లేదనీ, నా మతమే గొప్పది. నా మతమే నిలవాలి అనుకొనేవారు బావిలో కప్పవంటి వారనీ స్వామీజీ తెలిపాడు. మిగతా వక్తలు తమతమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే, స్వామీజీ మాత్రము అన్ని ధర్మాల తరపునా మాట్లాడి. నిజమైన మత సామరస్యము చూపించాడు. సదస్యులందరికి స్వామీజీ ప్రసంగమే నచ్చింది. ఆధ్యాత్మికత అంటే నరేంద్రుడికి ఇష్టం. మతం బోధించే చాలా విషయాలలో అతడికి నమ్మకం పోయింది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో స్పష్టంగా తెలియటం లేదు. ఎంతోమంది మతపెద్దలనే వాళ్ళ వద్దకు పోయినా ఏమీ ప్రయోజనం కలుగలేదు. చివరికి ఇద్దరు మగ్గురు శ్రేయోభిలాషులు చెప్పగా పరమహంస అని కీర్తించే శ్రీరామకృష్ణుల వద్దకు వెళదామని నిశ You sent శ్రీరామకృష్ణుల వద్దకు వెళదామని నిశ్చయించుకున్నాడు. 26. స్వామీజీ భారతీయ ధర్మాన్ని గూర్చి ఏమి చెప్పాడు ?
#27. పై పేరాననుసరించి బావిలో కప్ప వంటి వారెవరు ?
#28. స్వామీజీ ఎవరి తరపున మాట్లాడాడు ?
#29. నరేంద్రుడికి ఇష్టమైనదేది ?
#30. చివరకు స్వామీజీ ఎవరి దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS