AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 17

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 17

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. పూర్వ సంస్థానాధీశులను ప్రత్యేక సదుపాయాలు, బిరుదులను ఏ రాజ్యాంగ సవరణ రద్దు చేసింది?

#2. 'రూర్ ఆఫ్ లా' ముఖ్య ఉద్దేశం?

#3. రాజ్యాంగంలోని ఏ అధికరణ కర్మాగారాల్లో బాలలు పని చేయటాన్ని నిషేధించింది?

#4. పరోక్ష ఎన్నికల ద్వారా భారత రాష్ట్రపతిని ఎంపిక చేయడం?

#5. 'ఇండియా గేట్' ఉన్న చోటు

#6. కింది వానిలో White Coal అని దేనిని అంటారు.

#7. ఇండియాలో మొదటి సిమెంట్ కర్మాగారం ఎక్కడ నిర్మించబడింది

#8. రూర్కెలా ఉక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో నిర్మించబడింది

#9. దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో నిర్మించబడింది?

#10. ఇండియాలో అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారం ఉన్న చోటు

#11. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగంలోని ఉక్కు కర్మాగారం ఉన్న చోటు

#12. దిల్వారా దేవాలయం ఉన్న చోటు

#13. స్వర్ణ దేవాలయం ఉన్న చోటు

#14. మీనాక్షి దేవాలయం ఉన్న చోటు

#15. రాజ్ ఘాట్ ఉన్న చోట

#16. విదర్భ ఉన్న రాష్ట్రం

#17. విశాఖపట్నంలోని నౌకానిర్మాణం కేంద్రాన్ని ఏమంటారు

#18. కుడంకులం అణు విద్యుత్ ప్రాజెక్టు ఉన్న రాష్ట్రం

#19. దీనిలో ఇండియాది ప్రథమ స్థానం

#20. ప్రపంచంలోని ఏ దేశంలో మైకా అత్యధిక నిలువలు ఉన్నాయి

#21. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశం

#22. భూమధ్య రేఖపై సూర్యుడు నిలువుగా ఎన్ని మార్లు ప్రకాశిస్తాడు

#23. ఏ రాష్ట్రంలో తెహ్రీ హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్టు నెలకొంది

#24. ఇండియాలో అతి హెచ్చుగా కాఫీ పండిస్తున్న రాష్ట్రం

#25. భూమధ్య రేఖతోపాటు మరొక రేఖ ఏ ఒకే ఒక దేశం గుండా వెళుతున్నది

#26. హిమాలయాల నుండి అరాకన్ యోమా వరకు ఉన్న ప్రాంతంలో భూకంపాలు రావడానికి కారణం ?

#27. క్రింద పేర్కొన్న వాటిలో ఏది సునామీకి ప్రధాన కారణం ?

#28. క్రింద ఇచ్చిన వాటిలో కొరంబు అంటే ఏమిటి ?

#29. భారతదేశంలో వివిధ జన సమూహాలు అనుసరించే సంప్రదాయ వృక్ష సంరక్షణ పద్ధతి ?

#30. సంప్రదాయ వ్యవస్థ పరిభాషలో భూగోళ పర్యావరణ వ్యవస్థలో ప్రధాన ఉత్పత్తిదారులు ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *