AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 16

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 16

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. హెబియన్ కార్పస్ అనే మాటకి దేనితో సంబంధం ఉంది

#2. భారత రాజ్యంగంలోని ఏ అధికరణలు కేంద్రం-రాష్ట్రాలు మధ్య శాసన అధికారాల విభజనను తెలియజేస్తుంది.

#3. పంచాయతీ రాజ్ సంబంధం ఉన్న కమిటీ

#4. ఇండియాలో ఎన్నికల సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు?

#5. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ క్రింద మంత్రి మండలి లోక్ సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది?

#6. భారత్ పార్లమెంటు మొదటి సంయుక్త సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది?

#7. భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో ఎన్ని కార్యాత్మక విధులుంటాయి?

#8. రాజ్యాంగ పరిషత్తు ఎవరి సిఫారసుస మేరకు ఏర్పడింది

#9. భారతదేశ పౌరసత్వం పొందడానికి కావలసిన షరతులను తయారుచేయు అధికారం ఎవరికుంది?

#10. భారతదేశంలో రాజకీయాధికారానికి ఒక ఆధారం

#11. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం భారత రాజ్యంగ ఏ షెడ్యూల్లో ఉంది?

#12. బాహ్య దాడి నుండి మరియు అంతర్గత అల్లర్ల నుండి రాష్ట్రాలను రక్షించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది రాజ్యాంగంలోని ఏ అధికరణ చెబుతుంది?

#13. క్రింది దేశాల్లో ఏ దేశం మొట్టమొదటగా స్త్రీలకు ఓటు హక్కు కలిగించింది?

#14. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల జాబితా రాజ్యాంగం యొక్క ఏ షెడ్యూల్లో ఉంది?

#15. భారత రాజ్యాంగం ఏ అధికరణ కింద భారత సంఘటితనిధి నుండి పార్లమెంట్ ఆమోదం లేకుండా ధనాన్ని తీయకూడదు, ఖర్చు చేయరాదు, ఉపయోగించరాదు?

#16. రాజ్యసభ సభ్యులు ఇది తప్ప అన్ని కమిటీలతో సంబంధం కలిగి ఉంటారు?

#17. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగములో కొత్తంగా అధికరణను చేర్చడం జరిగింది?

#18. భారత రాష్ట్రపతి పదవిలో ఖాళీ అయితే, ఖాళీ అయిన ఎన్ని నెల లోపల కొత్త రాష్ట్రపతి ఎన్నిక కావాలి?

#19. ఎవరి చేత ఉపరాష్ట్రపతి ఎన్నుకొనబడతారు?

#20. కేంద్ర మంత్రి మండలిలో ఎన్ని రకాల మంత్రులు ఉన్నారు?

#21. ఒక రాష్ట్రం యొక్క నామమాత్రపు కార్యనిర్వాహక అధినేత?

#22. ఇండియాలో ప్రాథమిక హక్కులను పరిరక్షించేది

#23. సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించడంలో రాష్ట్రాల ప్రగతిని తెలుసుకొనుటకు విద్య అభివృద్ధి సూచిక (EDI)

#24. పీఠిక భారత రాజ్యాంగంలో భాగం కాదని భారత సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది?

#25. 1986 పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం ఆ రోజు లేదా ఆ తరువాత భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి జన్మత భారత పౌరడవుతాడు.

#26. భారతదేశ రాజ్యాంగ పరిషత్ లో ఫైనాన్స్ మరియు స్టాఫ్ కమిటి అధ్యక్షుడు

#27. భారత పార్లమెంటు వ్యవస్థలో రాజ్యసభ సభ్యులు ఎన్నుకోబడు పద్ధతి

#28. ఏ వివాదంలో సుప్రీంకోర్టు న్యాయసమీక్ష భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం అని పేర్కొంది?

#29. ఏ రాజ్యాంగ అధికరణ ప్రకారం రాష్ట్రపతిగా ఒక వ్యక్తి ఎన్నిసార్లయినా ఉండవచ్చును, పరిమితులు లేవు?

#30. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ కింత కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ విధానాన్ని తెలియజేస్తుంది?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *