AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 15

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 15

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. బళ్ళారి నుంచి ప్రచురితమైన తొలి తెలుగు పత్రిక?

#2. పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది ?

#3. ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటనను నిర్వహించిన వారు ?

#4. ఆంధ్రాలో రైతాంగ, వ్యవసాయ ఉద్యమాలకు నాయకత్వం వహించిన వారు ?

#5. మచిలీపట్నంలో జాతీయ కళాశాలను ఎప్పుడు నెలకొల్పారు ?

#6. దత్తమండలాల్లో మద్యపాన, వ్యతిరేక, స్వదేశీ ఉద్యమాలను నడిపిన వారు ?

#7. 'ఆంధ్రా వర్సిటీ తొలి ఛాన్సలర్ ?

#8. మాగ్జిమ్ గోర్కీ రచించిన 'మదర్' ను తెలుగులోకి అనువదించిన వారు ?

#9. భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి తెలుగువారు ?

#10. నిజాం ఆంధ్ర మహాసభ తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ?

#11. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ఏ సంవత్సరంలో నెలకొల్పారు ?

#12. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన తొలి సీ ఎం ?

#13. రజాకార్ల నాయకుడు ?

#14. ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావును బర్తరఫ్ చేసిన గవర్నర్ ఎవరు ?

#15. భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఆఖరి రోజు

#16. ఎన్నికల అజమాయిషీ, సూచన మరియు నియంత్రణ ఎన్నికల సంఘం చేతుల్లో ఉండాలి అని ఏ భారత రాజ్యాంగ అధికరణ సూచిస్తుంది?

#17. భారత రాజ్యాంగ ప్రవేశికలో సమైక్యత అనే మాటలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి?

#18. కొన్ని ప్రాథమిక హక్కులు ఉండాలనే డిమాండ్ మొదటిసారిగా ఎప్పుడు చేయబడింది

#19. భారత రాజ్యాంగంలోని ఏ భాగం పబ్లిక్ సర్వీస్ కమీషన్లను ప్రస్తావించింది?

#20. పార్లమెంటు సమావేశాల మధ్య అనుమతించదగ్గ అతి ఎక్కువ కాల వ్యవధి ఎంత?

#21. రాష్ట్ర ఆగంతకనిది (కంటిన్ జెన్జీ) నిధి ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది?

#22. రాష్ట్రాల పునర్వ్యువస్థీకరణ చట్టం 1956 ప్రకారం భారతదేశాన్ని ఎన్ని జోన్లుగా విభజించబడినవి

#23. భార్య రాజ్యాంగ భాగంలో కార్యనిర్వాహక నుంచి న్యాయశాఖను విడదీయడం జరిగింది?

#24. భారత రాజ్యాంగం ఏ ఆర్టికల్ లో హిందీ రాజ్య భాషగా, పరిగణించబడినది?

#25. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ కు చట్టం ద్వారా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం ఉంది?

#26. 1971లో లోకాయుక్త చట్టాన్ని చేసిన తొలిరాష్ట్రం ఏది?

#27. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభ ఆమోదం ఏ సంవత్సరంలో పొందింది.

#28. 1989లో సవరణ చట్టం ద్వారా సవరించిన భారత రాజ్యాంగ ఆర్టికల్ 326 ప్రకారం ఓటింగ్ వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు.

#29. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ షెడ్యూల్ తెగల కమీషన్ ఏర్పడింది.

#30. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది ఏ దేశం నుండి

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *