AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 14

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 14

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. క్రింది గద్యాన్ని చదవండి. పేరా ఆధారంగా అడిగిన ప్రశ్నలకు (29-33) ఇచ్చిన జవాబుల్లో సరియైన దానిని గుర్తించండి. ప్రతి మానవునిలోను సాధారణంగా ఉన్నదానికంటే ఘనంగా తనను గురించి చిత్రించుకొనే స్వభావం ఉంటూ ఉంటుంది. దానిని గురించి వాని అంతరాత్మ బోధిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ తాను చిత్రించుకొని ఆకృత్రిమ ఘనతను ఇతరుల ముందు ప్రదర్శించి ఇతరులకంటే తాను అధికుడనిపించుకోవాలనే ఉబలాటం పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంది. తత్పలితంగా ఒకరినొకరు కించపరుచుకుంటూ తమ శక్తి సామర్థ్యాలను అమూల్య సమయాన్ని వ్యర్థ పరచుకుంటూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. కాని ఇందుకు డా. రామకృష్ణారావు గారు మాత్రం అరుదుగా కనవచ్చే ఒక చక్కని మినహాయింపు అని చెప్పవచ్చు. వారెప్పుడు అన్ని విషయాలు ఆఖరికి తమలోని లోపాలను కూడా ఉన్నవి ఉన్నట్లుగా చెబుతూ ఉండేవాడు. ఎంత ఉంటే అంతే, వీసం ఎత్తు ఎక్కువాలేదు. వీసం ఎత్తు తక్కువాలేదు. 1. మానవుడు తనను గూర్చి ఏమనుకొనే స్వభావం ఉంటుంది ?

#2. ఈ పేరాను బట్టి ఒకరినొకరు కించపరచుకొనుటకు కారణమేమి?

#3. అమూల్య సమయాన్ని సామర్థ్యాలను ఎందుకు వ్యర్థ పరుచుకుంటారు కొందరు ?

#4. ఈ పేరాను బట్టి ఎవరిని దీనికి మినహాయింపుగా భావించవచ్చు?

#5. తనలోని లోపాలను బూర్గులవారు ఎలా చూసేవారు ?

#6. కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ దీవులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది ?

#7. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ల పేరుతో ప్రజాహిత కార్యక్రమాలు చేసేందుకు వీలుగా గాంధీ కింగ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసేందుకు ఏదేశానికి చెందిన పార్లమెంట్లో రూ. 1050 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో బిల్లు ప్రవేశపెట్టారు ?

#8. ఇటీవల కేంద్రం ఆమోదం పొందిన దబాంగ్ బహుళార్థసాధక ప్రాజెక్ట్ ఏ రాష్ట్ర పరిధిలోది?

#9. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఇటీవల జైపూర్ కు స్థానం దక్కింది. భారత్లో ఈ గుర్తింపు పొందిన వాటి సంఖ్య ఎంతకు చేరింది?

#10. 100 భాషలను మాట్లాడగల, అనువదించగల 'రోబోసురేనా'ను ఇటీవల ఏ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది ?

#11. గేదె పాలతో పోలిస్తే ఆవుపాలు కొద్దిగా పసుపు రంగులో ఉండటానికి కారణం, అందులో అధికంగా ఉన్న ...

#12. 'టెర్రస్ వ్యవసాయం' అంటే ఏమిటి ?

#13. పశువులు కలుషితమైన మేత తినటం వల్ల ప్రబలే వ్యాధి

#14. ఉరుములు, మెరుపులకు కారణం?

#15. ఈ క్రింది వాటిని సరిగా జతపరచుము. 1) పురుషులలో గడ్డం వచ్చుటకు కారణం 2) ఉత్పరివర్తన సిద్ధాంతమును ప్రతిపాదించినది 3) 'ప్రకృతి ఎన్నిక'ను ప్రతిపాదించినది 4) సాధారణ స్త్రీ యొక్క జన్యు ఎ) హ్యూగోడివ్రీస్ బి) లింగ పరిమిత జన్యువులు సి) 44 + XX డి) చార్లెస్ డార్విన్ కణంలో క్రోమోజోమ్లు

#16. ఈ క్రింది వాటిని సరిగా జతపరచుము. 1) టైఫాయిడ్ వల్ల ప్రభావితమయ్యే 2) జిరాఫ్తాల్మియా అనునది 3) జ్ఞాపకశక్తి లోపం వలన కలిగే వ్యాధి లోపం 4) మరగుజ్జు తనానికి కారణంబిఎ) కంటికి వచ్చే వ్యాధి భాగం బి) ప్రేగు సి) పెరుగుదల హార్మోన్ డి) అమ్నీషియా

#17. ఈ క్రింది పర్యావరణ అంశాలను సరిగ్గా జతపరుచుము. 1) గ్లోబల్ వార్మింగ్ 2) న్యూక్లియర్ విస్ఫోటనం 3) నీటి కాలుష్యం 4) శబ్ద తీవ్రత a) డెసిబెల్స్ b) జాండీస్ c) గామా రేడియేషన్ d) కార్బన్దయాక్సైడ్, మీథేన్

#18. వివిధ జంతువులలో విసర్జక పదార్థాలను సరిగ్గా జతపరుచుము. 1) యూరియా 2) యూరికామ్లం 3) అమ్మోనియా 4) గ్వానిన్ a) సాలెపురుగు b) వానపాము, కప్ప c) కీటకాలు, పక్షులు d) మొలస్కా అస్థి చేపలు

#19. ఆస్పత్రులలో శ్వాసక్రియకు ఉపయోగించే ట్యూబ్ లలో ఆక్సిజన్ తో పాటు ఉండేది?

#20. ఎసిటైల్ సాలిసిడిక్ ఆమ్లాన్ని సాధారణంగా దేనిగా ఉపయోగిస్తాము?

#21. ఈ క్రింది సాంక్రమిక లేదా అంటువ్యాధులు, వ్యాధి కారకాలను సరిగా జతపరచుము 1) స్మాల్ పాక్స్ 2) జలుబు 3) ఇన్ ఫ్లుయెంజా/ఫ్లూ 4) గవద బిళ్లలు 5) ఎన్ సెఫలైటిస్ ఎ) రినోవైరస్ బి) వారియోలా వైరస్ సి) ఆర్ధోమిక్సో వైరస్ డి) ఆర్బోవైరస్ ఇ) పారామిక్సో వైరస్

#22. సూక్ష్మజీవుల్లో ఆహారం విషపూరితానికి కారణమయ్యేవి?

#23. ఈ క్రింది వాటిని సరిగా జతపరచుము. 1) రక్తపీడనాన్ని కొలిచే పరికరం 2) సామాన్య మానవుని రక్తపీడనం 3) విశ్వదాత రక్తవర్గo 4) విశ్వగ్రహీత రక్త వర్గం ఎ) 120/80mmHg బి)స్ఫిగ్నోమానోమిటర్ సి) AB వర్గం డి) వర్గం

#24. నేరస్తులతో నిజం చెప్పించేందుకు ఉపయోగించే రసాయనం?

#25. పండిన పండ్లున్న చెట్టు కొమ్మను ఊపితే పండు రాలిపోవడానికి కారణం?

#26. చీమల మందుగా వాడే గమాక్సిన్ రసాయననామం?

#27. మనిషి తన మెదడును కంప్యూటర్తో అనుసంధానం చేసి మేథో సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడే మైక్రోచిపన్ ను ఆవిష్కరించిన 'న్యూరాలింక్' వ్యవస్థాపకుడు ఎవరు ?

#28. భారతదేశంలో పవన విద్యుత్ను ఎక్కువగా వినియోగించుచున్న ప్రాంతం ?

#29. నర్మదా బచావో ఆందోళన నాయకులు

#30. ఇదుక్కి అభయారణ్యం గల రాష్ట్రం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *