AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 13
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఒక మోటారు సైకిలు మరియు ఒక స్కూటర్ ధరల నిష్పత్తి 9:5 మోటారు సైకిలు ధర స్కూటర్ ధర కన్నా రూ.4200 ఎక్కువైన స్కూటర్ ధర
#2. ఒక పట్టణంలో 12 1/2% క్రిస్టియన్లు, మిగిలిన వారిలో 60% హిందువులు, మిగిలిన వారిలో 16 2/3% ముస్లింలు, మిగిలిన ఇతర మతాలకు చెందిన వారు 9,800 కాగా ఆ పట్టణ జనాభా
#3. ఈ క్రింది అమరికలో (మరియు 5ల మధ్యలో గల ఆల్ఫాబెట్స్ లో ఖచ్చితంగా మధ్యలోని అల్ఫాబెట్ ఏది ? AB7CD9ZY P2M@KS3|5NT$
#4. ......., PSV, EHK, TWZ, ILO
#5. ఒక కోడ్ భాషలో 123 అనగా 'hot filtered coffee' మరియు 356 అనగా 'very hot day' మరియు 589 అనగా 'day and night' అయితే 'very' అనే పదం యొక్క కోడ్ సంఖ్య?
#6. ఒక రోజులో గడియారంలోని రెండు ముళ్ళు ఎన్నిసార్లు ఒకే సరళరేఖపై ఉంటాయి?
#7. ఒక పార్టీలో పాల్గొన్న 10 మంది వ్యక్తులు పార్టీ ముగిసిన తరువాత ప్రతి ఒక్కరు మిగిలిన అందరితో చేతులు కలిపితే అందరూ కలిసి ఎన్నిసార్లు చేతులు కలుపుకుంటారు?
#8. + అనగా ×, - అనగా ÷, × అనగా - మరియు ÷ అనగా + అని అర్ధం అయిన 26 + 74-4 x 5÷2 విలువ
#9. ఒక కోడ్ భాషలో SUBSTITUTION అనే కోడ్ ITSBUSNOITUTకి సమానం అయినట్లయితే, DISTRIBUTION అనే పదానికి సరైన కోడ్ ఏది?
#10. ఒక కుటుంబంలో A, B, C, D, E, F అను ఆరుగురు సభ్యులు కలరు. A మరియు C పెళ్ళి అయిన జంట; C యొక్క కుమారుడు B కానీ C అను వ్యక్తి Bకు తల్లి కాదు, C యొక్క సోదరుడు E; A యొక్క కూతురు D; B యొక్క సోదరుడు F: అయితే F నకు A ఏనుగును మరియు కుటుంబంలో గలబిపురుషుల సంఖ్య ఎంత ?
#11. A+ B అనగా A, B యొక్క సోదరి, A x B అనగా A, B IV యొక్క భార్య A+ B అనగా A, B యొక్క తండ్రి మరియు A - B అనగా A, B యొక్క సోదరుడు అయితే, ఈ క్రింది వాటిలో ఏది T, 'P' యొక్క కూతురు అని సూచిస్తుంది ?.
#12. కమల్ ఉత్తరము వైపునకు 12 కి.మీ. నడిచిన తరువాత పడమర వైపునకు 6 కి.మీ. నడిచెను. మరలా దక్షిణవైపునకు తిరిగి 3 కి.మీ. నడిచి ఆ తరువాత పడమర వైపునకు తిరిగి 6 కి.మీ. నడిచెను. బయలుదేరిన స్థానము నుండి కమల్ ఎంత దూరములో ఉన్నాడు. ?
#13. 2011 జనవరి 1వ తేదీ బుధవారం అయితే 2011 డిసెంబర్ 31వ తేదీ ఏ వారం అవుతుంది ?
#14. ఏ వడ్డీ రేటుతో 3 సంవత్సరానికి రూ.1500లకు అయ్యే వడ్డీ కంటే రూ.1800పై అయ్యే వడ్డీ రూ.81 ఎక్కువ?
#15. 26² మరియు 28² ల మధ్యన వుండు ఖచ్చిత వర్గాలు కాని పూర్ణ సంఖ్యల సంఖ్య.
#16. ఒక తరగతిలో 65 మంది విద్యార్థులు పొందిన సగటు మార్కు 25. పాసైన విద్యార్థుల సగటు 27 మరియు ఫెయిలైన విద్యార్ధుల సగటు 14 అయిన పాసైన విద్యార్థుల సంఖ్య
#17. 20 వస్తువుల కొన్నవెల 16 వస్తువులు అమ్మినవెలకు సమానం అయిన వ్యాపారస్తునికి వచ్చు లాభం లేదా నష్టశాతం ఎంత?
#18. సమానమైన ఎత్తులు గల రెండు కొవ్వొత్తులు ఒకేసారి వెలిగించబడినవి. మొదటిది 4 గం., రెండవది 3 గం., వెలిగినవి. రెండు కొవ్వొత్తులు ఒకే పరిమాణం గలవని భావిస్తే, ఎంత సమయం తర్వాత మొదటి కొవ్వొత్తి, రెండవ కొవ్వొత్తి కంటే రెట్టింపు ఎత్తు వుంటుంది? (గంటలలో)
#19. ఒకడు సంవత్సరాంతంలో తను ఆదా చేసిన ₹ 200 ప్రతీ సంవత్సరము 5% C.I. తో అప్పు ఇస్తాడు. 3 సం. ల తరువాత ఆదా ఎంత అవుతుంది ?
#20. A ఒక వ్యాపారాన్ని ప్రారంభించిన కొంతకాలానికి B ఆ వ్యాపారంలో భాగస్తునిగా చేరాడు. వారి పెట్టుబడుల నిష్పత్తి 2 : 3 సంవత్సరాంతమున వచ్చిన లాభాన్ని వారు సమానంగా పంచుకొన్నట్లైతే B ఎప్పుడు వ్యాపారంలో చేరి ఉంటాడు?
#21. ఒక చతురస్రాకార గదికి లోపల వైపున చుట్టూ 3.మీ. వెడల్పు, 96 చ.మీ. వైశాల్యం కలిగిన వరండా కలదు. అయిన ఆ గది వైశాల్యం ఎంత? (చ.మీ.లలో)
#22. ఒక వ్యక్తి A నుండి B కు 40 కి.మీ./గం. వేగముతోనూ మరియు B నుండి Aకు 60 కి.మీ./గం. వేగముతోను ప్రయాణించెను. అతను మొత్తము ప్రయాణానికి 5గం౹౹ తీసుకొనిన A మరియు Bల మధ్య దూరము ?
#23. ఈ క్రింది వాటిలో C.P.U లోని భాగం
#24. ఈ క్రింది వాటిలో కంప్యూటర్ యొక్క మెమొరీని కొలుచుటకు ఉపయోగించునది
#25. అల్ గారిథం రాయవీలుకానిచో, కంప్యూటర్ ఆ సమస్యను
#26. కంప్యూటర్లోని అన్ని విభాగాలు దీని నియంత్రణలో ఉంటాయి.
#27. 1 GB=...MB
#28. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'మన బడి, నాడు-నేడు' కింద సమగ్ర మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని రకాల పనులను చేపట్టాలని నిర్దేశించింది ?
#29. కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న డామన్ డయ్యూ, దాద్రానగర్ బి హవేలీ దీవులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది ?
#30. పేరుతో ప్రజాహిత కార్యక్రమాలు చేసేందుకు వీలుగా గాంధీ కింగ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసేందుకు ఏదేశానికి పార్లమెంట్ రూ. 1050 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో బిల్లు ప్రవేశపెట్టారు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS