AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 12

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 12

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. *Direction (1-5): You have brief passages with five questions following each passage. Read the passages carefully and choose the best answer to each question out of the four alternatives. Television viewing is a major activity that puts influence on children and adolescents. Children in the United States watch an average of three to four hours of television a day. By the time of high school graduation, they will have spent more time watching television than they have in the classroom. While television can entertain, inform, and give our children company, it may also influence them in undesirable ways. Time spent watching television takes away from important activities such as reading. school work, playing, exercise, family interaction, and social development. Children also learn information from television that may be inappropriate or incorrect. They often cannot tell the difference between the fantasies presented on television versus reality. They are influenced by the thousands of commercials seen each year, many of which are for alcohol, Junk food, fast foods, and toys. Children who watch a lot of television are likely to: have lower grades in school, read fewer books, exercise less, be overweight. Parents can help by doing the following: don't allow children to watch long blocks of TV, but help them select individual programs. Choose shows that meet the developmental needs of the child. Children's shows on public TV are appropriate, but soap operas, adult sitcoms, and adult talk shows are not. Set certain periods when the television will be off. Study times are for learning, not for sitting in front of the TV doing homework. Meal times are a good time for family members to talk with each other, not for watching television. 1). Children in the United States spend____ hours on an average in-front of the television

#2. Which of the following statement is true?

#3. Television may influence children in ____ways.

#4. It is not desirable to watch television during____

#5. What kinds of programs are not appropriate for the children to watch?

#6. David said to Anna, "Mona will leave for her native place tomorrow."

#7. He is not the shortest boy in the class, The Comparative Degree is

#8. I am not acquainted..... this area. Choose the correct proposition to complete this sentence

#9. The incorrect subscription for formal or official letters is

#10. I tried to find you before school today....

#11. A person who regards the whole world as his country

#12. The train left at 9 a.m. I reached the station at 9:10 a.m (Same idea as in the two sentences above correctly)

#13. They have admitted the injured to the nearest hospital (Change into passive form)

#14. మేఘాలకు విద్యుదావేశం ఉంటుందని తన గాలి పటాల ప్రయోగంతో నిరూపించిందెవరు?

#15. భారతదేశంలో మొదటి పూర్తిస్థాయి సేంద్రియ రాష్ట్రం

#16. సుస్థిరాభివృద్ధి కోసం విద్య దశాబ్ధం

#17. ముడి చమురు దిగుమతి, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు భారత్ లో తొలి ఇథనాల్ ఆధారిత మోటర్ సైకిల్ ను ప్రవేశపెట్టిన మోటర్ సైకిల్ కంపెనీ?

#18. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బీఎస్ఎస్ఐ), మొదటి సమగ్ర జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎన్ని ఆర్కిడ్ లేదా టాక జాతులను కనుగొన్నారు ?

#19. దిశ నిందితుల ఎన్ కౌంటర్పై విచారణకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య సంఘంలో సభ్యులు కానివారు ?

#20. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు రాసిన పాత్రికేయులపై కేసులు పెట్టడానికి, విచారణ చేయడానికి కార్యదర్శి స్థాయి అధికారులకు పూర్తి అధికారాలు కల్పిస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం -జీవో 2430ని తీసుకువచ్చింది ?

#21. మాంసంతో సమానంగా ప్రోటీన్లు ఉండి, కొవ్వులు తక్కువగా ఉండే పుట్ట గొడుగులు ఏ తరగతికి చెందుతాయి?

#22. భౌగోళికంగా ఆలోచించండి- స్థానికంగా స్పందించండి' అనే పిలుపు ఇచ్చినది.

#23. గుండె మార్పిడి శస్త్రచికిత్సను మొదట నిర్వహించిన వైద్యుడు

#24. నీటిలో కొలీఫార్మ్ ఎక్కువ మోతాదులో ఉంటే, అది దేనిని సూచిస్తుంది. ?

#25. కిరణజన్య సంయోగక్రియ పూర్తిగా లోపించి, సంవత్సరమంతా చల్లగా మరియు చీకటిగా ఉండే లోతైన సముద్ర మండలం

#26. నదిలోని నీటికాలుష్యాన్ని ఆ నీటిలో కరిగి ఉన్న ఏ వాయువు శాతాన్ని బట్టి లెక్కిస్తారు?

#27. కల్తీసారా తాగిన రోగి కంటిచూపు కోల్పోయి మరణించడానికి కారణం అందులోని

#28. చీమ కుట్టినప్పుడు మనిషి శరీరంలో ప్రవేశించే ఆమ్లం ఏది?

#29. హెచ్.ఐ.వి. ప్రధానంగా క్రింది రక్త కణాలపై దాడి చేస్తుంది?

#30. స్వచ్ఛమైన బంగారం నాణ్యత?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *