AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 11

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 11

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. రూ. 150పై 25% నష్టము వచ్చిన ఆ వస్తువు కొనుగోలు ధర ఎంత ?

#2. 'Atom'కు 'Molecule' తో వున్న సంబంధం లాగానే, 'Cell' కు దీనితో సంబంధం వుంటుంది.

#3. 338, 158, 639, 543, 449 లలో భిన్నమైనది ఏది?

#4. A ఒక పనిని 10 రోజులలోను, B అదే పనిని 12 రోజులలోను, C అదే పనిని 15 రోజులలోను చేయగలిగిన వారు ముగ్గురూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు ?

#5. ఒక కోడ్ భాషలో R = 36 మరియు ACT = 48గా కోడ్ చేస్తే BAT యొక్క కోడ్ ఎంత ?

#6. Lఅంటే + అనీ, M అంటే × అనీ, P అంటే + అనీ మరియు Q అంటే - అనీ అర్థం అయిన ఈ క్రింది వాటిలో సరియైనది ఏది?

#7. మూడు ఓడలు ఒక దాని ప్రక్కన ఒకటి నిలబడినవి. ఒక నీలి ఓడ ఎర్ర ఓడకు కుడివైపు మరియు పచ్చ ఓడకు ఎడమవైపు ఉన్నది. నీలి ఓడ మరియు పచ్చ ఓడ వాటికి స్థానములను మార్చినట్లయితే

#8. ఈ క్రింది సిరీస్లో 7కు ముందు 9ని కలిగి, 7కు వెన్వెంటనే 6ను కల్గిన 7లు ఎన్ని కలవు? 7897653428972459297647

#9. "PERSONALITY" అను పదంలోని 3వ, 4వ, 7వ & 10వ అక్షరాలను ఉపయోగిస్తూ రూపొందించగల అర్థవంతమైన పదం యొక్క మొదటి అక్షరం ఏది?

#10. మహేశ్ ఉత్తరం వైపు 40 మీ నడిచెను, మళ్ళీ ఎడమ వైపుకు తిరిగి 20 మీ నడిచెను. అతడు మళ్ళీ ఎడమవైపుకు తిరిగి 40 మీ. నడిచెను. ప్రారంభస్థానం నుండి ఎంత దూరంలో ఏ దిశలో వున్నాడు?

#11. ఒక వ్యక్తి నెలజీతం రూ. A. అతను అందులో 1/3 వంతు ఆహారం పై, మిగిలిన దానిలో వంతు ఇంటి అద్దెకు, మిగిలిన దానిలో 1/5వ వంతు బట్టలకు ఖర్చుపెట్టగా ఇంకనూ రూ. 1760 మిగిలిన అతని నెల జీతం ఎంత ?

#12. ఒక విద్యార్థి ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళునప్పుడు 6 కి.మీ./ గంట వేగంతోను పాఠశాల నుండి ఇంటికి 4కి.మీ./గంట వేగంతోను సైకిలుపై ప్రయాణం చేసిన అతని సగటు వేగమెంత?

#13. Aలో 20% Bలో 30% = Cలో 1/6వ వంతు అయిన A:B:C=

#14. పాలు, నీరు కలిసిన 120 లీ. మిశ్రమ ద్రావణంలో పాలు, నీరు 5 : 3 నిష్పత్తిలో కలిసి ఉన్నవి. ఆ మిశ్రమానికి ఇంకా ఎన్ని అదనంగా కలిపితే ఏర్పడే నూతన మిశ్రమంలో లీటర్ల నీటిని పాలు, నీరుల మధ్య నిష్పత్తి 3: 2 అవుతుంది (లీటర్లలో)

#15. ప్రస్తుతం నా వయస్సు నా కుమారుని వయస్సుకు నాలుగు రెట్లు, 5 సం౹౹ తర్వాత నా వయస్సు నా కుమారుని వయస్సుకు మూడు రెట్లు అయిన నా వయస్సెంత?

#16. సంవత్సరానికి 6% సాధారణ వడ్డీరేటు పైన 6 నెలలకోసారి చెల్లింపు చేసినపుడు సంవత్సరానికి గల వడ్డీరేటుపై గల ప్రభావము

#17. రూ.3500లతో A ఒక వ్యాపారమును ప్రారంభించెను. 5 నెలల తర్వాత B ఒక భాగస్వామిగా చేరెను. సంవత్సరాంతమున లాభమును 2 : 3 నిష్పత్తిలో విభజించిరి. వాటా మూలధనంగా B తన వంతు చందాను ఎంత ఇచ్చెను?

#18. మాల్యా తండ్రికి అతని వయసుకు 3 రెట్లు అధిక వయసు ఉన్నది. 8సం౹౹ తరువాత, తండ్రి వయసు కొడుకు వయసుకు 2 1/2 రెట్లు. ఇంకా సం౹౹ తరువాత తండ్రి వయసు మాల్యా వయసుకు ఎన్ని రెట్లు ?

#19. ఒక దీర్ఘచతురస్రం పొడవు, వెడల్పుకు 3 రెట్లు, అని కర్ణం పొడవు 8√10 సెం.మీ., అయితే దీర్ఘచతురస్రం చుట్టుకొలత (సెం.మీ.లలో)

#20. ఒక వ్యక్తి అతని అసలు వేగంలో వ వంతు వేగంతో ప్రయాణించుట ద్వారా ఆఫీసుకి 14 ని॥లు ఆలస్యమైనది. అయిన అతని ప్రయాణ కాలము ఎంత? (నిమిషాలలో)

#21. మొట్టమొదటి బహుళ ప్రయోజన గణన యంత్రాన్ని రూపొందించినది

#22. రాంబస్ లేదా డైమండ్ ఆకారం పెట్టెను ఈ విధంగా పిలుస్తారు

#23. కంప్యూటర్ అర్ధం చేసుకోగలిగేది

#24. సాధన నుండి వచ్చిన సమాచారాన్ని పేటిక భద్రపరుస్తుంది.

#25. ఈ క్రింది వానిలో అవుట్ ఫుట్ యూనిట్

#26. సూచన క్రింది గద్యాన్ని చదివి ఈయబడిన ప్రశ్నలకు (26-30) సరియైన సమాధానములను గుర్తించండి. జీవితంలో ఏదైనా సాధించాలన్నా ఏదైనా ఒక పని చేయాలన్నా అందుకు తగిన సమర్ధత అవసరం. అయితే సమర్ధత ఉన్నంత మాత్రాన అన్ని పనులు చేయలేం. అన్నింటిని సాధించలేం. సమర్ధతకు తగిన సాధన నిరంతర శ్రమ తోడైనప్పుడు ఆశించిన గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఒక్కొరు వ్యక్తిలో ఒక్కొక్క విధమైన సమర్ధతా నిక్షిప్తం. అయివుంటుంది. ఒక వ్యక్తి బాగా పాడగలుగుతాడు. ఇంకొక వ్యక్తిలోనుంచి కవిత్వం వ్రాయగలిగిన శక్తి ఉంటుంది. మరొక వ్యక్తిలో చిత్రలేఖనా నైపుణ్యం దాగి ఉంటుంది. వారి వారి శక్తి సామర్ధ్యాలను, గుర్తించి పట్టుదలతో కృషి చేస్తే ఆయా రంగాలలో పేరు ప్రఖ్యాతులను కాల్యా సంపాదించుకోగలుగుతారు. 26. ఏదైనా జీవితంలో సాధించాలంటే ఏమి కావాలి ?

#27. ఆశించిన గమ్యాన్ని చేరాలంటే ఏమి చేయాలి ?

#28. 'సామర్థ్యాలు' అను పదములోని సంధి

#29. నిక్షిప్తం అను పదానికర్థము

#30. 'నిరంతర శ్రమ' ఈ పదములోని సమాసము

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *