AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 10

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 10

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. [1-3]- Read the following passage and choose the correct answers to the questions given after. What needs to be set right is our approach to work. It is a common sight in our country of employees reporting for duty on time and at the same time doing little work. If an assessment is made of time they spent in gossiping, drinking tea, eating "pan" and smoking cigarettes, it will be shocking to know that the time devoted to actual work is negligible. The problem is the standard which the leadership in administration sets for the staff. Forget the ministers because they mix politics and administration. What do top bureaucrats do? What do the below down officials do? The administration set up remains week mainly because the employees do not have the right example to follow and they are more concerned about being in the good looks of the bosses than doing work. 1. According to the writer, the employees in our country are

#2. According to the writer, the administration in India is

#3. The word 'assessment' means

#4. I don't want to go to a restaurant; 10 we can't afford it. Choose the correct linker that can complete the meaning of the sentence above.

#5. Could you lend me your book? In the sentence above, 'could' is used:

#6. Choose the relative pronoun following.

#7. Oh, shut up. Choose the correct question tag to the sentence.

#8. You are absolutely right. In the above sentence 'are' is

#9. Choose the correct 'Yes / No' question

#10. I was not trained enough for the game. 'Enough in the sentence above is:

#11. "My brother has gone to Chennai." "When... to Chennai"?

#12. I like singing. In the above sentence, 'singing' is:

#13. When an action takes place before a point of time in the past, the action is expressed in:

#14. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేందుకు, అంతరిక్ష శాఖకు వాణిజ్య విభాగంగా పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ?

#15. జలశక్తి అభియాన్ రెండు దశల్లో అమలవుతుండగా మొదటి దశను 2019 జులై 1 నుంచి ప్రారంభించారు. ఇది 2019 సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుంది. అయితే రెండోదశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది ?

#16. సుపరిపాలన సూచీ (గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ - GGI) - 2019 ప్రకారం ముందు వరుసలో నిలిచిన మొదటి మూడు రాష్ట్రాలు

#17. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలురైతుల చట్ట సవరణలపై అధ్యయనం చేసేందుకు ఎవరి నేతృత్వంలో కమిషన్ వేసింది?

#18. ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో ప్రస్తుతమున్న 1095 వ్యాధులకు అదనంగా ఇటీవల ఎన్నింటిని చేర్చారు ?

#19. 'జల్ జీవన్ మిషన్' కు సంబంధించి సరికానిది గుర్తించండి.

#20. క్రింది వారిలో లోక్ పాల్ సభ్యత్వానికి '2020 జనవరి 9న శ్రీ రాజీనామా చేసిన వారెవరు ?

#21. ఫాస్ట్ ట్యాగ్ అనగా

#22. ఈక్రింది వానిలో ఏది జంతువుల సమజాతీయ శాస్త్రీయ సమూహాన్ని సూచిస్తుంది ?

#23. మలేరియా వ్యాధిలో దెబ్బ తినే భాగాలు?

#24. ఉష్ణం యొక్క ప్రసారంను తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది

#25. రెండు వస్తువులను కొంత ఎత్తు నుండి ఒకటి భూమిపై మరొకటి అంతే ఎత్తు నుండి చంద్రునిపై జారవిడిస్తే ఏది త్వరగా ఉపరితలాన్ని తాకుతుంది ?

#26. ఈ క్రింది వానిలో ఏది ఐక్యరాజ్యసమితి యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఒకటి ?

#27. రోళ్ళపాడు అభయారణ్యంలో ఏ పక్షిని ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు?

#28. కల్తీ కల్లులో నురగ కోసం కలిపే రసాయనం?

#29. పచ్చికాయలను పండించేందుకు ఉపయోగించే వాయువు

#30. ఇంటర్నెట్ ఉపయోగించే WWW అనగా

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *