AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 1
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఆహార పదార్థాలను నిలవచేయటానికి ఉపయోగించే పదార్థం ఏది (Jr. Accounts Asst. Engineer in Municipalties)
#2. కింది వానిలో దేనిలో చర్మం శ్వాస క్రియకు ఉపయోగపడుతుంది (Jr. Accounts Asst. Engineer in Municipalties)
#3. క్లోరోఫిల్లో ఉన్న మెటాలిక్ అయాన్ ఏది (AP Municipal Jr. Accounts Officers)
#4. కణాల ఆత్మహత్య అని ఈ కింది వానిలో వేటిని అంటారు. (AP Municipal Jr. Accounts Officers)
#5. కుళ్లిన సేంద్రియ పదార్థం కోనిఫెరస్ అడవీ నేలలో ఉండేది (AP Municipal Jr. Accounts Officers)
#6. నీటి ఉపరితలం మీద ఏర్పడిన అలలు దేనికి ఉదాహరణ (Jr. Accounts Asst. in NTR University of Health Sciences)
#7. టైఫాయిడ్ వల్ల శరీరంలో ఏ భాగం ప్రభావితమవుతుంది? (Common GS for ADTP, ADLIS, IFS, ATT)
#8. కింది వాటిలో ఏది వంటగదిలో బేకింగ్ పౌడర్ గా వాడేది (Group IV Hostel Welfare Officers)
#9. ఓజోన్ పొర తగ్గుదలకు కారణమైన వాయువు (Group IV Hostel Welfare Officers)
#10. వైమానికునిచే నడుపడు మొట్టమొదటి హెలికాప్టరును కనుగొన్నది (Group IV Junior Assistants)
#11. బాయిల్స్ సూత్రము వీటి మధ్య సంబంధమునకు చెందినది. (Civil Asst. Surgeons in AP Insurance Medical Service)
#12. గంధకాన్ని రబ్బర్తో కలిపి వేడిచేయటాన్ని ఏమంటారు? (Civil Asst. Surgeons in AP Insurance Medical Service)
#13. ఎయిడ్స్ ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? (Civil Asst. Surgeons in AP Insurance Medical Service)
#14. పాలు దేని కొల్లాయిడ్ ద్రావణము (Group-II)
#15. ఆడియో టేపులు దేనితో పూతపూయబడి ఉంటాయి? (Group-II)
#16. మనం జీవించడానికి దోహదపడే ఆక్సిజన్ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఏర్పడుతుంది. ఇది దేని నుండి వస్తుంది? (Junior Asst. in Inter Board)
#17. సముద్రపు మట్టపుకు పైకున్న ఎత్తును కొలిచే సాధనము (Asst. Director in A.P Economic & Statistics)
#18. శిలల మీద పెరిగే మొక్కలను ఇలా అంటారు? (Asst. Director in A.P Economic & Statistics)
#19. హైడ్రోజన్ బాంబులో ఉండే సూత్రం?
#20. నీటిలోపలి ధ్వని తరంగాలను కొలిచే సాధనము (Junior Steno's in AP Vaidhya Vidana Parishad)
#21. మిశ్రమ గ్రంథి ఈ క్రింది వాటిలో ఏది? (Degree Lec- turers)
#22. కంటిలో ఏ కణాల రంగులు వ్యత్యాసమును గుర్తించగలవు? (Degree Lecturers)
#23. శిశువు యొక్క లింగ నిర్ధారణ ఎప్పుడు (తెలుసుకొనవచ్చు) (Forest Range Officers)
#24. మనిషి కిడ్నీలో ఏర్పడే రాళ్ళలో అధికంగా ఉండేది (Forest Range Officers)
#25. మానవ శరీరంలోని ఏ అంగంలో లింఫోసైట్ కణాలు ఏర్పడుతాయి? (Forest Range Officers)
#26. శిలలోని మరియు ఖనిజాలలోను ఎక్కువ భాగము ఉండే మూలకము (Group-I Prelims)
#27. విద్యుత్ ప్యూజ్ తీగలో వాడే పదార్థంలో ఉండవలసిన గుణం (Group-I Prelims)
#28. లేజర్ ఆధార శాస్త్రీయ సూత్రాలను మొదట వెల్లడించింది. (AP Town Planning & Building Overseas)
#29. డాప్లర్ ఇఫెక్ట్ కి దేనితో సంబంధం? (Research Assistant (Engineering)
#30. ఆవర్తన పట్టిక స్థాపకుడైన డి.ఐ. మెండలీప్ ఏ దేశానికి చెందిన వారు (Architectural Draftsman and Surveyors)
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS